ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

COVID-19 మహమ్మారి సమయంలో బయో మెడికల్ వేస్ట్మేనేజ్మెంట్

Posted On: 02 FEB 2021 4:26PM by PIB Hyderabad

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) జారీ చేసిన మార్గదర్శకాలు కోవిడ్ -19 రోగుల చికిత్స / రోగ నిర్ధారణ / నిర్బంధ సమయంలో ఉత్పత్తి చేయబడిన బయో-మెడికల్ వ్యర్థాలను నిర్వహించడం, చికిత్స చేయడం మరియు పారవేయడం”, అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు పాటిస్తాయి.

COVID-19 సమయంలో, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ -2016 ప్రకారం బయో మెడికల్ వ్యర్థాలను నిర్వహించి పారవేయాలని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు సూచించారు.

 

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు బయో మెడికల్ వేఫెసిలిటీని కలిగి ఉంటాయి.

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని కొన్ని ప్రధాన కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు ఉత్పత్తి చేసే బయో మెడికల్ వ్యర్థాల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

 

Sl no.

Name of Hospitals

Bio Medical waste generated during COVID-19 Category wise (in Kg)

Yellow

Red

Blue

White

1.

All India Institute of Medical Sciences (AIIMS, New Delhi

432553

538968

215891

3004

2.

Lady Harding Medical College & Associate Hospital, New Delhi

87860

105759

17090

12508

3.

Safdarjung Hospital, New Delhi

497104

363323

43354

3498

4.

Dr. Ram Manohar Lohia Hospital, New Delhi

94554

122374

25538

3489

5

National Institute of Tuberculosis and Respiratory Diseases

(NITRD), New Delhi

4391.63

13513.14

3539.7

295.65

6.

Jawaharlal Institute of Postgraduate Medical Education and Research (JIPMER), Puducherry

60956.9

27329.5

3030.1

365.55

7.

National Institute of Mental Health and Neurosciences

(NIMHANS), Bengaluru

19883

20080

1434

1727

8.

North Eastern Indira Gandhi Regional Institute of Health & Medical Sciences

(NEIGRIHMS), Shillong, Meghalaya

15663.19

9467.65

506.6

121

9.

Post Graduate Instituteof Medical Education & Research

(PGIMER), Chandigarh

686889

292401

74251

1038

10.

Lokpriya Gopinath Bordoloi Regional Institute of Mental Health

(LGBRIMH), Tezpur, Assam

472.14

704.815

108.668

8.495

11.

Vallabhbhai Patel Chest Institute (VPCI) Delhi

5382.89

6653.36

1197.94

106.45

12.

All India Institute of Medical Sciences (AIIMS), Bathinda, Punjab

788.65

179.69

0

0

13.

All India Institute of Medical Sciences (AIIMS), Rishikesh

113561

52311.6

1651

265.8

 

The Minister of State (Health and Family Welfare), Sh. Ashwini Kumar Choubey stated this in a written reply in the Rajya Sabha here today.

 

*****(Release ID: 1694497) Visitor Counter : 111