సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఐఎఫ్ఎఫ్ఐ చలనచిత్రోత్సవాల కాలేడోస్కోప్ చిత్రదర్శిని ఆవిష్కరణ
Posted On:
12 JAN 2021 9:33AM by PIB Hyderabad
భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల సందర్బంగా తన ఫెస్టివల్ కాలేడోస్కోప్ కోసం చిత్రాల శ్రేణిని ప్రకటించింది. ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 12 చిత్రాలు ఉంటాయి. వాటి వరుసక్రమం ఇలా ఉంది:
- గుస్టావో గాల్వో (బ్రెజిల్, జర్మనీ) నిర్మించిన వియ్ స్టిల్ హ్యావ్ ది డీప్ బ్లాక్ నైట్
- అలెక్స్ పైపెర్నో (ఉరుగ్వే) నిర్మించిన విండో బాయ్ వుడ్ ఆల్సో లైక్ టు హ్యావ్ ఏ సబ్మేరీన్
- ఫెర్నాండో ట్రూబా (కొలంబియా) నిర్మించిన ఫర్గాటెన్ వియ్ విల్
- మోహనాద్ హయల్ (ఇరాక్) నిర్మించిన హైఫా స్ట్రీట్
- ఇమ్మాన్యుయేల్ మౌరెట్ (ఫ్రెంచ్) నిర్మించని లవ్ ఎఫైర్ (ఎస్)
- క్రిస్టోస్ నికౌ (గ్రీస్) నిర్మించిన ఆపిల్స్
- మంటాస్ క్వేదరవిసియస్ (లిథువేనియా) నిర్మించిన పార్థెనన్
- స్టెఫానీ చువాట్, వెరోనిక్ రేమండ్ (స్విట్జర్లాండ్) నిర్మించిన మై లిటిల్ సిస్టర్
- డాని రోసెన్‌బర్గ్ (ఇజ్రాయెల్) నిర్మించిన ది డెత్ అఫ్ సినిమా అండ్ మై ఫాదర్ టూ
- ఇమ్మాన్యుయేల్ కోర్కోల్ (ఫ్రాన్స్) నిర్మించిన ది బిగ్ హిట్
- లోక్ మజేవ్స్కీ (పోలాండ్) నిర్మించిన వ్యాలీ అఫ్ ది గాడ్స్
- ఫిలిప్ లాకేట్ (ఫ్రాన్స్) నిర్మించిన నైట్ ఆఫ్ ది కింగ్స్
*****
(Release ID: 1687862)
Visitor Counter : 216