ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వ ఖజానా బిల్లుల వేలం కోసం క్యాలెండర్
(డిసెంబర్ 2020 తో ముగిసిన త్రైమాసికానికి)
Posted On:
30 SEP 2020 6:44PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ నగదు స్థితిని సమీక్షించిన తరువాత, భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో(ఆర్‌బీఐ) సంప్రదించి, డిసెంబర్ 2020 తో ముగిసిన త్రైమాసికంలో ట్రెజరీ బిల్లుల జారీకి సంబంధించిన మొత్తాల్ని ఈ కింది విధంగా నోటిఫై చేయాలని నిర్ణయించింది:
Notified Amount for Auction of Treasury Bills
(October 01, 2020 to December 31, 2020)
(₹ Crore)
|
Date of Auction
|
Issue Date
|
91 Days
|
182 Days
|
364 Days
|
Total
|
October 07, 2020
|
October 08, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
October 14, 2020
|
October 15, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
October 21, 2020
|
October 22, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
October 28, 2020
|
October 29, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
November 04, 2020
|
November 05, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
November 11, 2020
|
November 12, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
November 18, 2020
|
November 19, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
November 25, 2020
|
November 26, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
December 02, 2020
|
December 03, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
December 09, 2020
|
December 10, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
December 16, 2020
|
December 17, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
December 23, 2020
|
December 24, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
December 30, 2020
|
December 31, 2020
|
9,000
|
3,000
|
4,000
|
16,000
|
Total
|
117,000
|
39,000
|
52,000
|
208,000
|
భారత ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (ఆర్‌బీఐ) సంప్రదించి,
ప్రభుత్వ అవసరాల మేరకు ట్రెజరీ బిల్లుల వేలం, నోటిఫైడ్ మొత్తాన్ని, వేలం సమయాన్ని, మార్కెట్ పరిస్థితులు ఇతర సంబంధిత అంశాలను తగు విధంగా సవరించే వెసులుబాటు కలిగి ఉంటుంది. మార్కెట్‌కు తగు నోటీస్ ఇచ్చిన తరువాత ఈ సవరణలు చేస్తుంది.
సెలవుల వంటి కారణాలతో సహా.. పరిస్థితులు అవసరమైతే క్యాలెండర్ మార్పుకు లోబడి ఉంటుంది. ఇటువంటి మార్పులు ఏదైనా ఉంటే, సాధారణ పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేయబడతాయి.
ట్రెజరీ బిల్లుల వేలం భారత ప్రభుత్వం జారీ చేసిన మార్చి 27, 2018 నాటి జనరల్ నోటిఫికేషన్ నం ఎఫ్.4 (2) -డబ్ల్యూ & ఎం / 2018 లో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుంది. సమయానుకూలంగా
ఎప్పటికప్పుడు చేసిన సవరణలు వర్తిస్తాయి.
****
(Release ID: 1660482)
|