ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

నర్సింగ్ కళాశాలల వివరాలు

Posted On: 23 SEP 2020 6:41PM by PIB Hyderabad

పనిచేస్తున్న నర్సింగ్‌ కళాశాలల వివరాలు రాష్ట్రాలవారీగా:
 

ఈ ఏడాది మార్చి 31 నాటికి, రాష్ట్రాలవారీగా నర్సింగ్ కళాశాలల సంఖ్య:
 

 

State

Institutions

Total

Government

Private

Andaman & Nicobar

0

0

0

Andhra Pradesh

12

133

145

Arunachal Pradesh

0

1

1

Assam

4

13

17

Bihar

2

8

10

Chandigarh

2

0

2

Chattisgarh

9

89

98

Dadra & Nagar Haveli

1

0

1

Daman & Diu

1

0

1

Delhi

7

7

14

Goa

1

2

3

Gujarat

9

94

103

Haryana

2

37

39

Himachal Pradesh

1

30

31

Jammu & Kashmir

4

12

16

Jharkhand

1

9

10

Karnataka

13

301

314

Kerala

12

120

132

Madhya Pradesh

8

180

188

Maharashtra

6

98

104

Manipur

2

6

8

Meghalaya

1

1

2

Mizoram

2

1

3

Nagaland

0

1

1

Odisha

4

32

36

Pondicherry

2

13

15

Punjab

6

102

108

Rajasthan

11

138

149

Sikkim

0

3

3

Tamil Nadu

5

183

188

Telangana

6

80

86

Tripura

0

4

4

Uttar Pradesh

9

102

111

Uttarakhand

7

16

23

West Bengal

13

17

30

Total

163

1833

1996

           

    ఆరోగ్యం రాష్ట్రాల జాబితాలోని అంశం. కొత్త నర్సింగ్‌ కళాశాలల ప్రారంభం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశం. 2020-21లో, బీఎస్సీ (నర్సింగ్) కోర్సు ప్రారంభం కోసం రాష్ట్రాలు/యూటీల నుంచి 129 ప్రతిపాదనలు ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌కు అందాయి. ఐఎన్‌సీ చట్టంలోని 13, 14 సెక్షన్ల కింద ఈ ప్రతిపాదనలు వచ్చాయి. రాష్ట్రాలవారీ వివరాలు:
 

Sl. No.

State

Proposal accepted by Indian Nursing Council*

Proposal rejected by Indian Nursing Council **

Total

1

Andhra Pradesh

1

8

9

2

Arunachal Pradesh

1

 

1

3

Bihar

0

2

2

4

Chhattisgarh

0

 

0

5

Delhi

0

 

0

6

Gujarat

1

4

5

7

Haryana

0

 

0

8

Himachal Pradesh

3

 

3

9

Jammu & kashmir

2

1

3

10

Jharkhand

2

1

3

11

Karnataka

8

29

37

12

Kerala

0

 

0

13

Madhya Pradesh

1

21

22

14

Maharashtra

1

2

3

15

Orissa

0

2

2

16

Pondicherry/Puducherry

0

 

0

17

Punjab

1

 

1

18

Rajasthan

0

2

2

19

Tamilnadu

0

4

4

20

Telangana

1

2

3

21

Uttar Pradesh

11

8

19

22

Uttaranchal

1

2

3

23

West Bengal

3

4

7

 

Grand Total

37

92

129

 

* అనుమతి: తనిఖీ పూర్తి
**తిరస్కరణ: అసంపూర్తి దరఖాస్తు/కనీస పత్రాలు సమర్పించకపోవడం- అవసరాల ధృవీకరణ పత్రం/ఎస్‌ఎన్‌ఆర్‌సీ గుర్తింపు పత్రం/మాతృ ఆసుపత్రి లేకపోవడం

 

    ఆరోగ్య సంరక్షణ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా నర్సింగ్‌ కళాశాలల్లో ఇచ్చే శిక్షణ ఉంటుంది. విదేశాల్లో లేదా అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సమర్థవంతంగా పనిచేస్తున్న భారతీయ నర్సుల ద్వారా ఈ విషయం 
స్పష్టమవుతుంది.
 
    ఝార్ఖండ్‌ ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం మేరకు, గొడ్డ జిల్లాలో ఆరు ప్రైవేట్‌ ఏఎన్‌ఎం పాఠశాలలు; దియోఘర్‌ జిల్లాలో రెండు ఏఎన్‌ఎం, ఒక జీఎన్‌ఎం పాఠశాలలు నడుస్తున్నాయి.
 
    కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్‌ చౌబే, ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.

 

*****


(Release ID: 1658339) Visitor Counter : 130


Read this release in: English , Manipuri , Tamil