ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్‌లో కోవిడ్ ఆసుపత్రులు
Posted On:
20 SEP 2020 8:13PM by PIB Hyderabad
కోవిడ్-19 పోర్టల్‌లో రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 18వ తేదీ నాటికి కోవిడ్ చికిత్సకే ప్రత్యేకంగా అన్ని సదుపాయాలతో (ప్రభుత్వ మరియు ప్రైవేట్ రెండూ) కోవిడ్ చికిత్సలకు అంకితం చేసిన సౌకర్యాలు, ఐసీయు పడకల వివరాలు రాష్ట్రాల వారీగా అనుబంధంలో ఇవ్వబడ్డాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల దృష్ట్యా, పరిస్థితి డైనమిక్ ఉంది. పడకల వినియోగ స్థితి రోజువారీగా మారుతుంది. అందువల్ల, ఖాళీగా ఉన్న పడకల గురించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం/ సంబంధిత ఆరోగ్య సదుపాయాలతో మాత్రమే లభిస్తుంది.
క్రమ సంఖ్య
|
రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం
|
సౌకర్యాల సంఖ్య
|
కవర్ చేయబడిన జిల్లాల సంఖ్య
|
ఐసోలేషన్ పడకలు మొత్తం (ఐసీయూ పడకలు కాకుండా)
|
ధ్రువీకరించబడిన కేసుల ఐసోలేషన్ పడకలు
|
అనుమానిత కేసులకు ఐసోలేషన్ పడకలు
|
ఆక్సిజన్ మద్దతుతో కూడిన పడకలు
|
మొత్తం ఐసీయూ పడకలు
|
1
|
అండమాన్ అండ్ నికోబార్
|
23
|
3
|
1173
|
915
|
258
|
165
|
24
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
581
|
13
|
102867
|
85777
|
16607
|
16902
|
4846
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
104
|
25
|
2854
|
1449
|
1403
|
172
|
62
|
4
|
అస్సాం
|
387
|
33
|
30558
|
24784
|
5746
|
1682
|
396
|
5
|
బీహార్
|
357
|
38
|
36617
|
28440
|
8173
|
6814
|
650
|
6
|
ఛండీగఢ్
|
21
|
1
|
3439
|
2789
|
650
|
885
|
113
|
7
|
ఛత్తీస్‌గఢ్
|
228
|
27
|
22231
|
18013
|
4218
|
1544
|
722
|
8
|
దాద్రా & నగర్ హవేలీ
|
5
|
1
|
1190
|
628
|
560
|
200
|
46
|
9
|
డామన్ & డయ్యూ
|
7
|
2
|
559
|
229
|
330
|
139
|
21
|
10
|
ఢిల్లీi
|
162
|
11
|
25719
|
19929
|
5790
|
10023
|
2617
|
11
|
గోవా
|
45
|
2
|
1678
|
1410
|
268
|
178
|
134
|
12
|
గుజరాత్
|
718
|
33
|
49972
|
38741
|
11410
|
14708
|
4942
|
13
|
హర్యాణా
|
801
|
22
|
56286
|
27905
|
28381
|
5985
|
2227
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
66
|
12
|
3413
|
3109
|
304
|
763
|
86
|
15
|
జమ్మూ అండ్ కాశ్మీర్
|
297
|
20
|
23122
|
19058
|
4364
|
3213
|
436
|
16
|
జార్ఖండ్
|
279
|
24
|
17797
|
13885
|
4014
|
3185
|
393
|
17
|
కర్ణాటక
|
1809
|
30
|
138725
|
92780
|
46515
|
17162
|
4963
|
18
|
కేరళ
|
327
|
14
|
39698
|
25838
|
13860
|
4082
|
2822
|
19
|
లద్దాఖ్
|
5
|
2
|
276
|
246
|
30
|
109
|
37
|
20
|
లక్షద్వీస్
|
11
|
1
|
102
|
44
|
58
|
21
|
14
|
21
|
మధ్యప్రదేశ్
|
939
|
52
|
70094
|
37233
|
32861
|
14616
|
2673
|
22
|
మహారాష్ట్ర
|
3328
|
36
|
350340
|
200266
|
149917
|
56737
|
14866
|
23
|
మణిపూర్
|
38
|
16
|
2471
|
2315
|
156
|
358
|
47
|
24
|
మేఘాలయ
|
58
|
11
|
2212
|
1552
|
660
|
345
|
83
|
25
|
మిజోరాం
|
58
|
11
|
2731
|
2370
|
361
|
308
|
44
|
26
|
నాగాలాండ్
|
14
|
11
|
681
|
536
|
145
|
142
|
54
|
27
|
ఒడిషా
|
246
|
30
|
30206
|
17088
|
13118
|
4129
|
554
|
28
|
పుదిచ్చెరి
|
17
|
4
|
1318
|
901
|
427
|
339
|
110
|
29
|
పంజాబ్
|
284
|
22
|
26805
|
14187
|
12648
|
4266
|
1643
|
30
|
రాజస్థాన్
|
417
|
33
|
43206
|
26365
|
16817
|
8449
|
1797
|
31
|
సిక్కిం
|
14
|
4
|
1065
|
842
|
223
|
229
|
20
|
32
|
తమిళనాడు
|
1259
|
37
|
191301
|
127162
|
64189
|
25409
|
8439
|
33
|
తెలంగాణ
|
56
|
18
|
15604
|
14814
|
790
|
2794
|
1782
|
34
|
త్రిపుర
|
27
|
8
|
2058
|
1856
|
202
|
230
|
74
|
35
|
ఉత్తర్ ప్రదేశ్
|
757
|
75
|
154428
|
150384
|
4044
|
11413
|
4256
|
36
|
ఉత్తరాఖండ్
|
434
|
13
|
30635
|
19864
|
10771
|
2174
|
481
|
37
|
పశ్చిమ బెంగాల్
|
1224
|
23
|
70591
|
14127
|
56465
|
12635
|
1284
|
మొత్తం
|
|
15403
|
718
|
1554022
|
1037831
|
516733
|
232505
|
63758
|
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియాజేశారు.
****
(Release ID: 1657152)
Visitor Counter : 148