ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌ సమయంలో కొవిడ్‌యేతర రోగులకు చికిత్సలు

Posted On: 18 SEP 2020 4:34PM by PIB Hyderabad

దేశంలో, ఈ ఏడాది మార్చి 24 తర్వాత, ఎయిమ్స్‌, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య ఆస్పత్రుల్లోని ఐపీడీ, ఓపీడీల్లో చికిత్సలు పొందిన కొవిడ్‌యేతర రోగుల వివరాలు క్రింది అనుబంధంలో ఉన్నాయి.

2016-17 జాతీయ ఆరోగ్య గణాంకాల అంచనాల ప్రకారం (ఇవే తాజా లెక్కలు), ఆరోగ్యంపై ప్రజా వ్యయం జీడీపీలో 1.2 శాతంగా ఉంది.

అత్యవసర లేదా సాధారణ చికిత్సల కోసం ఎయిమ్స్‌, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య ఆస్పత్రుల్లో చేరిన రోగులెవరినీ సరైన చికిత్సలు లేకుండా బయటకు పంపలేదు.

క్రమసంఖ్య 

ఆసుపత్రి పేరు

24.3.2020 నుంచి చికిత్స పొందిన రోగుల సంఖ్య

 

1.

ఎయిమ్స్‌, దిల్లీ

401506

2.

సఫ్దార్‌జంగ్‌ ఆసుపత్రి, దిల్లీ

253220

3.

ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రి, దిల్లీ

268471

4.

ఎల్‌హెచ్‌ఎంసీ, దిల్లీ

211796

5.

ఎయిమ్స్‌, భువనేశ్వర్

94999

6.

ఎయిమ్స్‌, జోధ్‌పూర్‌

127631

7.

ఎయిమ్స్‌, రాయ్‌పూర్‌

126486

8.

ఎయిమ్స్‌, రిషికేష్‌

48765

9.

ఎయిమ్స్‌, పట్నా

15491

10.

ఎయిమ్స్‌, భోపాల్‌

62862

 

కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్‌ చౌబే, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని లోక్‌సభకు సమర్పించారు.

***

 


(Release ID: 1656409)
Read this release in: English , Urdu , Manipuri