పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

నెలవారీ ఉత్పత్తి వివరాలు – మే, 2020

Posted On: 23 JUN 2020 10:18AM by PIB Hyderabad


 

  1. ముడిచమురు ఉత్పత్తి

 

ముడిచమురు ఉత్పత్తి[1] ఈ ఏడాది మే నెలలో, 2602.40 టీఎంటీల ఉత్పత్తి జరిగింది. ఇది లక్ష్యం కంటే 3.46 శాతం, గతేడాది మే నెల కంటే 7.06 శాతం తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 5148.22 టీఎంటీల ఉత్పత్తి జరిగింది. గతేడాది ఇవే నెలల కంటే ఇది 2.47 శాతం, 6.71 శాతం తక్కువ. యూనిట్లవారీ, పరిస్థితులవారీ ఉత్పత్తి వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి. మే నెల ముడిచమురు ఉత్పత్తి, ఏప్రిల్-మే నెలల మొత్తం ఉత్పత్తి, గతేడాది ఇదే సమయంలో ఉత్పత్తి వివరాలు పట్టిక-1లో నెలవారీ వివరాలు చిత్రం-1లో ఉన్నాయి.

 

పట్టిక-1: ముడిచమురు ఉత్పత్తి (టీఎంటీల్లో)

చమురు సంస్థ

లక్ష్యం

మే (నెల)

ఏప్రిల్-మే (మొత్తం)

2020-21 (ఏప్రిల్-మార్చి)

2020-21

2019-20

గతేడాదితో పోలిక %

2020-21

2019-20

గతేడాదితో పోలిక %

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

ఓఎన్‌జీసీ

20931.54

1760.46

1719.12

1759.50

97.71

3453.29

3400.89

3450.28

98.57

ఓఐఎల్

3268.00

261.26

256.45

273.95

93.61

511.78

504.70

539.16

93.61

పీఎస్‌సీ

ఫీల్డ్స్

8265.00

673.84

626.84

766.60

81.77

1313.52

1242.63

1529.15

81.26

మొత్తం

32464.53

2695.56

2602.40

2800.05

92.94

5278.59

5148.22

5518.60

93.29

  • : 1. 2020-21 లక్ష్యం తాత్కాలికం, తుది గణాంకాలకు లోబడి ఉంటుంది. *: తాత్కాలికం

2. సంపూర్ణ సంఖ్య కోసం అంకెలను పెంచడం, తగ్గిచడం వల్ల ఇవే తుది లెక్కలు కాకపోవచ్చు.

 

చిత్రం-1: నెలవారీ ముడిచమురు ఉత్పత్తి

తగ్గుదల కారణాలతో సహా యూనిట్లవారీగా ఉత్పత్తి వివరాలు కింద ఉన్నాయి.

 

  1. ఓఎన్‌జీసీ మే నెల ఉత్పత్తి 1719.12 టీఎంటీలు. గతేడాది ఇదే కాలం కంటే 2.35 శాతం తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో ఉత్పత్తి 3400.89 టీఎంటీలు. ఇది లక్ష్యం కంటే 2.29 శాతం తక్కువ. ఇది లక్ష్యం కంటే 1.52 శాతం, గతేడాది ఇదే కాలం ఉత్పత్తి కంటే 1.43 శాతం తక్కువ. దీనికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి.
  • కొవిడ్ కారణంగా పశ్చిమ తీరంలో గెయిల్ ఉత్పత్తి కొనసాగించలేక బావుల మూసివేత
  • కొవిడ్ కారణంగా తీర క్షేత్రాల్లో కార్యకలాపాల నిర్వహణపై ఆంక్షలు

 

 

  1. ఓఐఎల్‌ ద్వారా మే నెలలో 256.45 టీఎంటీల ముడిచమురు ఉత్పత్తి జరిగింది. ఇది నెలవారీ లక్ష్యం కంటే 1.84 శాతం, గతేడాది ఇదే నెల కంటే 6.39 శాతం తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో మొత్తం ఉత్పత్తి 504.7 టీఎంటీలు. ఇది లక్ష్యం కంటే 1.38 శాతం, గతేడాది ఇదే సమయం ఉత్పత్తి కంటే 6.39 శాతం తక్కువ. దీనికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి

 

  • ప్రణాళిక కంటే తక్కువగా విధులు, బావుల తవ్వకం
  • నీటి కోతలో పెరుగుదల, ప్రస్తుతం ఉన్న బావుల నుంచి ద్రవ ఉత్పత్తిలో తగ్గుదల
  • లాక్‌డౌన్‌ కారణంగా ఉత్పత్తి నష్టం
  • మే 27న BGN#5 వద్ద బ్లో ఔట్ కారణంగా ఉత్పత్తి నష్టం

 

  1. పీఎస్‌సీ సంస్థల్లో మే నెలలో ఉత్పత్తి 626.84 టీఎంటీలు. ఇది నెలవారీ లక్ష్యం కంటే 6.98 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 18.23 శాతం తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల మొత్త ఉత్పత్తి 1242.63 టీఎంటీలు. ఇది లక్ష్యం కంటే 5.4 శాతం, గతేడాది ఇదే కాలం కంటే 18.74 శాతం తక్కువ. దీనికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి.

 

  • ఆర్‌జే-ఓఎన్-90/1: (i) మంగళ: కొవిడ్‌ కారణంగా ఉత్పత్తి జరగాల్సిన బావులు, పనుల్లో ఆలస్యం (ii) భాగ్యం: ఆర్టిఫిషియల్ లిప్ట్ మొరాయించడం, పూర్తిస్థాయి పాలిమర్ ఇంజెక్షన్ ప్రారంభంలో ఆలస్యం (iii) ఐశ్వర్య: పూర్తిస్థాయి పాలిమర్ ఇంజెక్షన్ ప్రారంభంలో ఆలస్యం (iv) ఏబీహెచ్: రెండో దశ బావుల్లో పని ప్రారంభంలో ఆలస్యం (v) శాటిలైట్ ఫీల్డ్స్: కొన్ని బావుల వైఫల్యం లేదా ప్రవాహాలకు ఆటంకం. (సీఈఐఎల్)
  • సీబీ-ఓఎన్ఎన్-2000/1: 01 ఉపరితల పంపు వైఫల్యం కారణంగా బావి మూసివేత. 03 సమర్థవంతమైన డీమల్సిఫియర్ లేక బావుల మూసివేత. 01 భద్రత సిబ్బందిలో కరోనా పాజిటివ్‌ కారణంగా బావి మూసివేత (జీఎస్‌పీసీ)
  • బాక్రాల్: కొవిడ్ ప్రబావం కారణంగా బావుల నిర్వహణ, ముడిచమురు శుద్ధిపై ప్రభావం.
  1. సహజవాయువు ఉత్పత్తి

మే నెలలో 2300 ఎఎంఎస్‌సీఎంల సహజవాయువు ఉత్పత్తి జరిగింది. నెలవారీ లక్ష్యం కంటే ఇది 11.32 శాతం, గతేడాది ఇదే కాలం కంటే 16.02 శాతం తక్కువ. ఏప్రిల్‌-మే నెలల మొత్తం ఉత్పత్తి 4461.33 ఎఎంఎస్‌సీఎంలు. ఇది లక్ష్యం కంటే 11.11 శాతం, గతేడాది ఇదే కాలం ఉత్పత్తి కంటే 17.3 శాతం తక్కువ. యూనిట్లవారీ, పరిస్థితులవారీ ఉత్పత్తి వివరాలు అనుబంధం-2లో ఉన్నాయి. మే నెల ముడిచమురు ఉత్పత్తి, ఏప్రిల్-మే నెలల మొత్తం ఉత్పత్తి, గతేడాది ఇదే సమయంలో ఉత్పత్తి వివరాలు పట్టిక-2లో నెలవారీ వివరాలు చిత్రం-2లో ఉన్నాయి.

 

పట్టిక-2: సహజవాయువు ఉత్పత్తి (ఎంఎంఎస్‌సీఎంల్లో)

చమురు సంస్థ

లక్ష్యం

మే (నెల)

ఏప్రిల్-మే (మొత్తం)

2020-21 (ఏప్రిల్-మార్చి)

2020-21

2019-20

గతేడాదితో

పోలిక %

2020-21

2019-20

గతేడాదితో

పోలిక %

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

ఓఎన్జీసీ

24437.08

2046.20

1805.94

2082.33

86.73

4023.62

3531.63

4120.04

85.72

ఓఐఎల్

3181.54

263.32

228.23

230.89

98.85

475.21

430.28

455.38

94.49

పీఎస్‌సీ ఫీల్డ్స్

6826.82

284.17

265.83

425.64

62.45

520.19

499.42

819.34

60.95

మొత్తం

34445.44

2593.69

2300.00

2738.87

83.98

5019.01

4461.33

5394.76

82.70

  • : 1. 2020-21 లక్ష్యం తాత్కాలికం, తుది గణాంకాలకు లోబడి ఉంటుంది. *: తాత్కాలికం

2. సంపూర్ణ సంఖ్య కోసం అంకెలను పెంచడం, తగ్గిచడం వల్ల ఇవే తుది లెక్కలు కాకపోవచ్చు.

 

చిత్రం-2: నెలవారీ సహజవాయువు ఉత్పత్తి

  1. ఓఎన్‌జీసీ ద్వారా మే నెలలో సహజవాయువు ఉత్పత్తి 1805.94 ఎంఎంఎస్‌సీఎంలు. ఇది లక్ష్యం కంటే 11.74 శాతం, గతేడాది ఇదే కాలం కంటే 13.27 శాతం తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో మొత్తం ఉత్పత్తి 3531.63 ఎంఎంఎస్‌సీఎంలు. ఇది లక్ష్యం కంటే 12.23 శాతం, గతేడాది ఇదే సమయంలో ఉత్పత్తి కంటే 14.28 శాతం తక్కువ. దీనికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి:

 

  • కొవిడ్ కారణంగా పశ్చిమ తీర బావుల్లో తక్కువ ఉత్పత్తి చేసిన గెయిల్, తూర్పు తీర బావుల్లో తక్కువ ఉత్పత్తి చేసిన జీపీపీసీ.
  • ఖాతాదారులు గ్యాస్‌ తీసుకెళ్లడంపై లాక్‌డౌన్‌ కారణంగా నిషేధం లేదా రాకపోవడం

 

  1. ఓఐఎల్‌ ద్వారా మే నెలలో 228.23 ఎంఎంఎస్‌సీఎంల ఉత్పత్తి జరిగింది. ఇది నెలవారీ లక్ష్యం కంటే 13.33 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 1.15 శాతం తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో మొత్తం ఉత్పత్తి 430.28 ఎంఎంఎస్‌సీఎంలు. లక్ష్యం కంటే 9.45 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 5.51 శాతం తక్కువ. దీనికి కారణాలు క్రింది విధంగా ఉన్నాయి.

 

  • దియోహాల్ ప్రాంతంలో ఉత్పత్తి ప్రవాహంలో కార్బన్‌డైఆక్సైడ్ ఉండటం వల్ల నష్టం.
  • ఖాతాదారుల నుంచి తక్కువ డిమాండ్.
  • బంద్‌లు, దిగ్బంధనాల వల్ల నష్టాలు
  • మే 27న BGN#5 వద్ద బ్లో ఔట్ కారణంగా ఉత్పత్తి నష్టం

 

  1. పీఎస్‌సీ సంస్థల్లో మే నెలలో 265.83 ఎంఎంఎస్‌సీఎంల సహజవాయువు ఉత్పత్తి జరిగింది. నెలవారీ లక్ష్యం కంటే 6.45 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 37.55 శాతం ఇది తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో 499,42 ఎంఎంఎస్‌సీఎంల ఉత్పత్తి జరిగింది. ఇది లక్ష్యం కంటే 3.99 శాతం, గతేడాది ఇదే కాలం కంటే 39.05 శాతం తక్కువ. దీనికి కారణాలు ఈ విధంగా ఉన్నాయి:

 

  • కేజీ-డీడబ్ల్యుఎన్-98/2: లాక్‌డౌన్‌ కారణంగా డిమాండ్‌ లేక యూ3-బీ బావి మూసివేత (ఓఎన్‌జీసీ)
  • ఆర్‌జే-ఓఎన్‌/6: తక్కువ తీసుకున్న కొనుగోలుదారు (ఎఫ్‌ఈఎల్‌)
  • దక్షిణ రాణీగంజ్‌: కొవిడ్ కారణంగా ఖాతాదారులు వారి ప్లాంట్ల నిర్వహణ నిలిపేశారు. దీనివల్ల తక్కువ ఉత్పత్తి జరిగింది. ఫలితంగా సీబీఎం గ్యాస్ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. (జీఈఈసీఎల్)
  • పీవై-1 &ఏఏపీ-ఓఎన్-94/1:ఖాదాదారుల నుంచి తక్కువ డిమాండ్ (హెచ్‌ఓఈసీ)

 

 

  1. శుద్ధి చేసిన ముడిచమురు

మే నెలలో శుద్ధి చేసిన ముడిచమురు 16347.13 టీఎంటీలుగా ఉంది. ఇది నెలవారీ లక్ష్యం కంటే 22.88 శాతం, గతేడాది మేతో పోలిస్తే 24.24 శాతం తక్కువ. ఏప్రిల్‌-మే నెలల్లో 31092.30 టీఎంటీల ఉత్పత్తి జరిగింది. లక్ష్యం కంటే 22.47 శాతం గతేడాది ఇదే సమయం కంటే 26.46 శాతం ఇది తక్కువ. రిపైనరీల వారీ చమురు శుద్ధి, మే నెలలో సామర్థ్య వినియోగం, గతేడాది ఇదే సమయంలో వీటి వివరాలు అనుబంధం-3, 4లో ఉన్నాయి. సంస్థలవారీగా మే నెలలో చమురు శుద్ధి వివరాలు, ఏప్రిల్-మే నెలల మొత్తం వివరాలు, గతేడాది ఇదే సమయంలో జరిగిన చమురుశుద్ధి వివరాలు పట్టిక-3లో ఉన్నాయి. నెలవారీ లెక్కలు చిత్రం-3లో ఉన్నాయి.

 

 

పట్టిక 3: శుద్ధి చేసిన ముడిచమురు (టీఎంటీల్లో)

చమురు సంస్థ

లక్ష్యం

మే (నెల)

ఏప్రిల్-మే (మొత్తం)

2020-21 (ఏప్రిల్-మార్చి)

2020-21

2019-20

గతేడాది

తో

పోలిక %

2020-21

2019-20

గతేడాది

తో

పోలిక %

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

సీపీఎస్‌ఈ

148031.12

12066.36

8380.68

11896.24

70.45

22058.72

15484.44

23159.56

66.86

ఐవోసీఎల్

72499.86

6307.49

4310.90

5926.70

72.74

10981.63

7357.03

11461.14

64.19

బీపీసీఎల్

30499.95

2517.67

1583.46

2760.62

57.36

5102.09

3167.22

5333.85

59.38

హెచ్‌పీసీఎల్

17867.47

1556.59

1267.17

1351.27

93.78

3062.96

2591.14

2441.14

106.14

సీపీసీఎల్

9000.00

450.00

441.20

904.24

48.79

750.00

748.81

1744.15

42.93

ఎన్‌ఆర్‌ఎల్

2700.00

229.00

205.77

223.31

92.14

451.00

375.50

464.01

80.93

ఎంపీఆర్‌ఎల్

15400.00

1000.00

565.89

722.30

78.35

1700.00

1236.54

1701.29

72.68

ఓఎన్‌జీసీ

63.83

5.61

6.29

7.81

80.59

11.03

8.21

14.00

58.65

జేవీలు

14772.00

1236.00

1093.21

1787.38

61.16

2433.00

2018.35

3509.03

57.52

బీవోఆర్‌ఎల్

7800.00

660.00

440.07

704.56

62.46

1300.00

772.36

1375.62

56.15

హెచ్‌ఎంఈఎల్

6972.00

576.00

653.14

1082.82

60.32

1133.00

1245.99

2133.42

58.40

ప్రైవేటు

89515.16

7894.24

6873.24

7894.24

87.07

15612.32

13589.52

15612.32

87.04

ఆర్‌ఐఎల్

68894.99

6137.46

5312.29

6137.46

86.56

12143.46

10626.79

12143.46

87.51

ఈవోఎల్

20620.18

1756.77

1560.94

1756.77

88.85

3468.86

2962.73

3468.86

85.41

మొత్తం

252318.28

21196.60

16347.13

21577.85

75.76

40104.04

31092.30

42280.91

73.54

  • : 1. 2020-21 లక్ష్యం తాత్కాలికం, తుది గణాంకాలకు లోబడి ఉంటుంది. *: తాత్కాలికం

2. సంపూర్ణ సంఖ్య కోసం అంకెలను పెంచడం, తగ్గిచడం వల్ల ఇవే తుది లెక్కలు కాకపోవచ్చు.

 

 

చిత్రం 3: శుద్ధి చేసిన ముడిచమురు

      1. మే నెలలో సీపీఎస్‌ఈ రిఫైనరీలు శుద్ధి చేసిన ముడిచమురు 8380.68 టీఎంటీలు. నెలవారీ లక్ష్యం కంటే 30.55 శాతం, గతేడాది ఇదే కాలం కంటే 29.55 శాతం తక్కువ. ఏప్రిల్‌-మే నెలల్లో 15484.44 టీఎంటీల శుద్ధి జరిగింది. ఇది లక్ష్యం కంటే 29.8 శాతం, గతేడాది ఇదే సమయంలో ఉత్పత్తి కంటే 33.14 శాతం తక్కువ. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తక్కువ డిమాండ్ ఉండడమే లక్ష్య సాధనను చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం.

 

3.2: మే నెలలో జేవీ రిఫైనరీల్లో ముడిచమురు శుద్ధి 1093.21 టీఎంటీలుగా ఉంది. నెలవారీ లక్ష్యం కంటే 11.55 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 38.84 శాతం ఇది తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో చమురు శుద్ధి 2018.35 టీఎంటీలు. ఇది లక్ష్యం కంటే 17.04 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 42.48 శాతం తక్కువ.

 

3.3: మే నెలలో ప్రైవేటు రిఫైనరీల్లో 6873.24 టీఎంటీల చమురు శుద్ధి జరిగింది. ఇది గతేడాది మే కంటే 12.93 శాతం తక్కువ. ఏప్రిల్‌-మే నెలల్లో కలిపి 13589.52 టీఎంటీల శుద్ధి జరగ్గా, గతేడాది ఇదే సమయం కంటే ఇది 12.96 శాతం తక్కువ.

 

  1. పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి

మే నెలలో శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి 17281.78 టీఎంటీలు. ఇది నెలవారీ లక్ష్యం కంటే 20.15 శాతం, గతేడాది ఇదే సమయంలో ఉత్పత్తి కంటే 21.26 శాతం తక్కువ. ఏప్రిల్‌-మే నెలల్లో ఉత్పత్తి 33.241.59 టీఎంటీలు. ఇది లక్ష్యం కంటే 18.98 శాతం, గతేడాది ఇదే సమయంలో ఉత్పత్తి కంటే 22.68 శాతం తక్కువ. యూనిట్లవారీ పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి వివరాలు అనుబంధం-5లో ఉన్నాయి. సంస్థలవారీగా మే నెలలో ఉత్పత్తి వివరాలు, ఏప్రిల్-మే నెలల మొత్తం వివరాలు, గతేడాది ఇదే సమయంలో జరిగిన ఉత్పత్తి వివరాలు పట్టిక-4లో ఉన్నాయి. నెలవారీ లెక్కలు చిత్రం-4లో ఉన్నాయి.

 

 

పట్టిక 4: శుద్ధి చేసిన ఉత్పత్తులు (టీఎంటీల్లో)

చమురు సంస్థ

లక్ష్యం

మే (నెల)

ఏప్రిల్-మే (మొత్తం)

2020-21 (ఏప్రిల్-మార్చి)

2020-21

2019-20

గతేడాది

తో పోలిక%

2020-21

2019-20

గతేడాది తో

పోలిక %

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

లక్ష్యం

ఉత్పత్తి*

ఉత్పత్తి

సీపీఎస్‌ఈ

139203.86

11368.42

7916.33

11094.12

71.36

20852.51

14537.39

21666.64

67.10

ఐవోసీఎల్

68912.87

6006.95

4021.88

5716.06

70.36

10481.51

6910.66

10899.33

63.40

బీపీసీఎల్

28965.13

2391.66

1539.50

2467.62

62.39

4862.16

3020.35

4883.72

61.85

హెచ్‌పీసీఎల్‌

16438.97

1434.59

1228.45

1251.54

98.16

2823.05

2497.32

2252.71

110.86

సీపీసీఎల్

8278.87

396.37

409.71

792.68

51.69

659.13

657.68

1578.95

41.65

ఎన్‌ఆర్‌ఎల్

2660.91

226.00

207.94

217.69

95.52

444.70

379.69

437.42

86.80

ఎంఆర్‌పీఎల్

13887.11

907.58

502.94

641.37

78.42

1571.58

1063.93

1601.52

66.43

ఓఎన్‌జీసీ

60.00

5.27

5.90

7.15

82.44

10.37

7.77

12.98

59.83

జేవీలు

13590.40

1136.48

1018.94

1651.60

61.69

2237.40

1845.09

3263.17

56.54

బీవోఆర్‌ఎల్‌

6958.40

588.48

364.13

638.12

57.06

1159.40

595.83

1243.81

47.90

హెచ్‌ఎంఈఎల్

6632.00

548.00

654.81

1013.48

64.61

1078.00

1249.26

2019.36

61.86

ప్రైవేటు

102154.50

8794.37

8028.62

8794.37

91.29

17239.31

16245.14

17239.31

94.23

ఆర్‌ఐఎల్‌

82374.12

7133.51

6537.38

7133.51

91.64

13924.39

13306.36

13924.39

95.56

ఎన్‌ఈఎల్‌

19780.38

1660.85

1491.24

1660.85

89.79

3314.92

2938.78

3314.92

88.65

మొత్తం

254948.76

21299.26

16963.89

21540.08

78.75

40329.22

32627.62

42169.12

77.37

ఫ్రాక్చనేటర్లు

4572.73

342.30

317.89

407.36

78.04

701.71

613.97

823.43

74.56

మొత్తం

259521.49

21641.57

17281.78

21947.44

78.74

41030.92

33241.59

42992.55

77.32

  • : 1. 2020-21 లక్ష్యం తాత్కాలికం, తుది గణాంకాలకు లోబడి ఉంటుంది. *: తాత్కాలికం

2. సంపూర్ణ సంఖ్య కోసం అంకెలను పెంచడం, తగ్గిచడం వల్ల ఇవే తుది లెక్కలు కాకపోవచ్చు.

 

చిత్రం 4: పెట్రోలియం ఉత్పత్తుల నెలవారీ శుద్ధి

      1. మే నెలలో సీపీఎస్‌ఈ రిఫైనరీల ద్వారా పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పత్తి 7916.33 టీఎంటీలు. ఇది నెలవారీ లక్ష్యం కంటే 30.37 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 28.64 శాతం తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో ఉత్పత్తి 1437.39 టీఎంటీలు. ఇది లక్ష్యం కంటే 30.28 శాతం, గతేడాది ఇదే సమయం ఉత్పత్తి కంటే 32.90 శాతం తక్కువ. కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా తక్కువ డిమాండ్‌ ఉండడమే తక్కువ ఉత్పత్తికి ప్రధాన కారణం.

 

4.2: మే నెలలో జేవీ రిపైనరీల్లో ఉత్పత్తి 1018.94 టీఎంటీలు. ఇది నెలవారీ లక్ష్యం కంటే 10.34 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 38.31 శాతం తక్కువ. ఏప్రిల్‌-మే నెలల్లో ఉత్పత్తి 1845.09 టీఎంటీలు. ఇది లక్ష్యం కంటే 17.53 శాతం, గతేడాది ఇదే సమయం కంటే 43.46 శాతం తక్కువ.

 

4.3: మే నెలలో ప్రైవేటు రిఫైనరీల్లో ఉత్పత్తి 8028.62 టీఎంటీలు ఉండగా గతేడాది ఇదే నెల కంటే 8.71 శాతం తక్కువ. ఏప్రిల్-మే నెలల్లో ఉత్పత్తి 16245.14 టీఎంటీలు కాగా, గతేడాది ఇదే సమయం కంటే 5.77 శాతం తక్కువ.

 

అన్ని అనుబంధాలు చూడటానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.



(Release ID: 1633818) Visitor Counter : 160


Read this release in: Tamil , Bengali , English , Manipuri