PIB Headquarters

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జనవరి10 న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఇంటరాక్టివ్ సెషన్లు

Posted On: 07 JAN 2020 6:58PM by PIB Hyderabad

వాడిన వంట నూనె నుండి తయారైన బయో డీజిల్ సేకరణకై ఆసక్తి వ్యక్తపరిచే (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆహ్వానించాయి. భారతదేశంలోని 200 నగరాల్లో ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి తెలిపారు.

 

ఈ ఆసక్తి వ్యక్తీకరణ పై అవగాహన కల్పించడానికి జనవరి 10, 2020 శుక్రవారం ఉదయం 10 గంటలకు ‘‘హోటల్ తాజ్ బంజారా, రోడ్ నెంబర్ 1 ,మేధీల నగర్ , బంజారా హిల్ల్స్ , హైదరాబాద్ లో ఎంటర్ ప్రీనియర్స్ కోసం Road Show/Interactive sessions షెడ్యూల్ ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జారీ చేశాయి.

 

ఈ సమావేశానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలందరూ హాజరుకావచ్చు ,ఆసక్తి గల ఎంటర్ ప్రీనర్స్ sray@hpcl.in కు ఇ-మెయిల్ పంపించవచ్చు .

 

**


(Release ID: 1598664) Visitor Counter : 81


Read this release in: English