PIB Headquarters

సిఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీస్ విభాగంలో లో ఎస్సై ల భ‌ర్తీకిసంబంధించిన పేప‌ర్ - I ప‌రీక్ష‌నునిర్వ‌హించ‌నున్న ఎస్ఎస్ సి

Posted On: 04 DEC 2019 6:48PM by PIB Hyderabad

ఢిల్లీ పోలీస్ విభాగంలో స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్లు, సిఎపిఎఫ్ లు మ‌రియు అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు సంబంధించి 2019 సిఐఎస్ఎఫ్ ప‌రీక్ష లోని పేప‌ర్ - I ను కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష ప‌ద్ధ‌తిలో స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్ సి) నిర్వ‌హించనుంది.

 

ఈ ప‌రీక్ష ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలలో 2019 డిసెంబర్ 9, 11, 12 తేదీలలో రెండు షిఫ్టులుగా ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ 11 కేంద్రాల‌లో... తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌, వరంగల్, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని విజయవాడ, విశాఖ‌ప‌ట్ట‌ణం, క‌ర్నూలు, గుంటూరు, రాజ‌మండ్రి మ‌రియు తిరుప‌తి ల‌లోను, త‌మిళ‌నాడు లోని చెన్నై, కొయంబత్తూరు, మ‌ధురై లో మొత్తం 21 ప్ర‌దేశాల‌లో ఉంటుందని ఎస్ఎస్ సి ఓ ప్రకటనలో తెలిపింది.

 

 

 

***


(Release ID: 1594999) Visitor Counter : 75


Read this release in: English