ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని
प्रविष्टि तिथि:
19 NOV 2017 11:24AM by PIB Hyderabad
మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
“మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి ఆమె జయంతి సందర్భంగా నివాళులు” అని ప్రధాని అన్నారు.
(रिलीज़ आईडी: 1510190)
आगंतुक पटल : 149