ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ టాయిలెట్‌డే సందర్భంగా ప్రధాని సందేశం
Posted On:
19 NOV 2017 11:27AM by PIB Hyderabad
ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం.....
“ ప్రపంచ టాయిలెట్ డే సందర్భంగా మనం మన దేశవ్యాప్తంగా పారిశుధ్య సౌకర్యాలను మెరుగుపరుచుకునేందుకు మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం. దేశంలోని వివిధ ప్రాంతాలలో మరిన్ని టాయిలెట్లు నిర్మించేందుకు కృషి చేస్తున్న వ్యక్తులు , సంస్థలకు నా అభినందనలు. వారు అందిస్తున్న ఎనలేని సేవలు స్వచ్ఛభారత్ మిషన్‌ను మరింత వేగవంతం చేస్తాయి.”
(Release ID: 1510189)
Visitor Counter : 63