సహకార మంత్రిత్వ శాఖ
త్రిభువన్ కోపరేటివ్ యూనివర్సిటీ (టీఎస్‌యూ)లో కొత్త కోర్సులు
प्रविष्टि तिथि:
12 AUG 2026 5:14PM by PIB Hyderabad
2025-26 విద్యా సంవత్సరానికి మూడు కొత్త ఎంబీఏ కోర్సులను విశ్వవిద్యాలయం ప్రారంభించింది.
-
ఎంబీఏ ఇన్ కోపరేటివ్ మేనేజ్‌మెంట్
-
ఎంబీఏ ఇన్ కోపరేటివ్ బ్యాంకింగ్, ఫైనాన్స్
-
ఎంబీఏ ఇన్ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్
సహకార సంఘాల వృత్తిపరమైన నిర్వహణకు అయిదు సర్టిఫికెట్ కోర్సులను కూడా విశ్వవిద్యాయం రూపొందించింది. ఈ సర్టిఫికెట్ కోర్సుల పేర్లు:
-
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఫర్ సెక్రటరీస్ అండ్ స్టాఫ్ ఆఫ్ పీఏసీఎస్ (ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ).
-
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఫర్ సెక్రటరీస్ అండ్ స్టాఫ్ ఆఫ్ ప్రైమరీ ఫిషరీస్ కోపరేటివ్స్.
-
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ గవర్నెన్స్ ఫర్ సెక్రటరీస్ అండ్ స్టాఫ్ ఆఫ్ డెయిరీ కోఆపరేటివ్ సొసైటీస్.
-
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ఫర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (బీఓడీలు) ఆఫ్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ కోపరేటివ్ బ్యాంక్స్ (డీసీసీబీలు).
-
సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఫర్ కోపరేటివ్ బ్యాంక్స్.
ఈ కోర్సులు పీఏసీఎస్, మత్స్యకార సహకార సంస్థలు, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, డీసీసీబీలకు అనుగుణంగా ఉంటాయి.
ఎంబీఏ కోర్సులు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవగా… సర్టిఫికెట్ కోర్సులు 2026-27 విద్యా సంవత్సరంలో ప్రారంభం అవుతాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా రాజ్యసభలో లిఖితపూర్వకంగా అందించారు.
****
(रिलीज़ आईडी: 2298848)
आगंतुक पटल : 3