ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్‌ గవర్నర్‌ సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 25 JUN 2026 10:50PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఇవాళ సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ గవర్నర్ శ్రీ దేవవ్రత్‌ ఇవాళ సమావేశమయ్యారు” అని పేర్కొంది.pic.twitter.com/xlbqHwHqBf

-      పీఎంఓ ఇండియా, (@PMOIndia) 2026 జూన్‌ 25.

 


(రిలీజ్ ఐడి: 2278179) సందర్శకుల సూచీ సంఖ్య : : 54
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam