రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణ పురస్కార ప్రదానోత్సవం-2025లో (మొదటి దశ) పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి


వీటిలో 07 కీర్తి చక్ర (02 మరణానంతరం), 15 వీర చక్ర (03 మరణానంతరం), 29 శౌర్య చక్ర (01 మరణానంతరం) పురస్కారాలు

प्रविष्टि तिथि: 08 JUN 2026 6:45PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ రోజు నిర్వహించిన రక్షణ పురస్కారాల ప్రదానోత్సవ మొదటి దశలో భాగంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము... రక్షణ దళాలుకేంద్ర సాయుధ పోలీసు బలగాలురాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సిబ్బందికి పురస్కారాలను ప్రదానం చేశారువీటిలో 07 కీర్తి చక్ర (మరణానంతంరం అందించిన 02 పురస్కారాలు సహా)... 15 వీర చక్ర (మరణానంతరం అందించిన 03 పురస్కారాలు సహా)... 29 శౌర్య చక్ర (మరణానంతరం అందించిన 01 పురస్కారం సహాపురస్కారాలు ఉన్నాయివిధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సిబ్బందికి ఈ శౌర్య పురస్కారాలను అందజేశారుపురస్కార గ్రహీతల జాబితా కింది విధంగా ఉంది:

క్రమ సంఖ్య

పేరుహోదాఇతర వివరాలు

సేవ

అసమాన ప్రదర్శన చేసిన తేదీ

 

శౌర్య చక్ర

 

1

ఇన్‌స్పెక్టర్శ్రీ లక్ష్మణ్ కేవత్

ఇన్‌స్పెక్టర్శ్రీ రామేశ్వర ప్రసాద్ దేశ్‌ముఖ్

ఎమ్‌హెచ్ఏ

16.04.2024

 

2

ఐసి-75018ఎక్స్లెఫ్టినెంట్ కల్నల్ నీతేష్ భారతి శుక్లా, 19 సిఖ్

సైన్యం

13.07.2024

 

3

ఐసి-87240ఎల్మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్ఎస్ఎంరాజపుతానా రైఫిల్స్, 44 అస్సాం రైఫిల్స్

సైన్యం

24.10.2024

 

4

ఐసి-83864A, మేజర్ ఆశిష్ కుమార్, 7 పారా (ప్రత్యేక బలగాలు)

సైన్యం

01.11.2024

 

5

115069477, కానిస్టేబుల్/జీడీ సంజయ్ తివారీ

115342883, కానిస్టేబుల్/జీడీ ఫెడా హుస్సేన్ దార్

ఎమ్‌హెచ్ఏ

02.11.2024

 

6

ఏఆర్-425వైసహాయ కమాండెంట్ (ప్రస్తుతం డిప్యూటీ కమాండెంట్మొహమ్మద్ షఫీక్, 26 అస్సాం రైఫిల్స్

సైన్యం

05.11.2024

 

7

09213-ఎన్లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ ప్రశర్

నావికా దళం

05.11.2024

 

8

254831-ఎన్రామ్ గోయల్ఎస్ఈఏ II (ఇప్పుడు ఎల్ఎస్)

నావికా దళం

05.11.2024

 

9

145310461, కానిస్టేబుల్/జీడీ సద్దాం హుస్సేన్సీఆర్‌పీఎఫ్

ఎమ్‌హెచ్ఏ

05.11.2024

 

10

129078, అసిస్టెంట్ కమాండెంట్ విపిన్ విల్సన్, 20 బెటాలియన్సీఆర్‌పీఎఫ్

ఎమ్‌హెచ్ఏ

11.11.2024

 

11

జి/5009749రైఫిల్‌మ్యాన్ భోజ్ రామ్ సాహు, 3 అస్సాం రైఫిల్స్

సైన్యం

15.11.2024

 

12

30725, వింగ్ కమాండర్ (ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్అభిమన్యు సింగ్ఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

21.11.2024

 

13

ఐసి-81649డబ్ల్యూమేజర్ భార్గవ్ కలితాకుమాన్ రెజిమెంట్, 50 రాష్ట్రీయ రైఫిల్స్

సైన్యం

02.12.2024

 

14

ఎస్ఎస్-49484పిమేజర్ లీషాంగ్థెమ్ దీపక్ సింగ్, 11 పారా (ఎస్ఎఫ్)

సైన్యం

25.04.2025

 

15

ఐసి-83399Y, మేజర్ అన్షుల్ బాల్టూజాక్ లీ, 32 అస్సాం రైఫిల్స్

సైన్యం

29.04.2025

 

 

16

ఐసి-84586K, మేజర్ శివకాంత్ యాదవ్, 5 పారా (ఎస్ఎఫ్)

సైన్యం

12.05.2025

 

17

జేసీ-0110806హెచ్సుబేదార్ పి హెచ్ మోసెస్, 1 అస్సాం రైఫిల్స్

సైన్యం

14.05.2025

 

18

ఎస్ఎస్-49451కెమేజర్ వివేక్మెకానికల్ ఐఎన్ఎఫ్, 42 ఆర్ఆర్

సైన్యం

15.05.2025

 

19

జి/38589వైరైఫిల్‌మ్యాన్ మంగ్లెం సాంగ్ వైఫే, 3 అస్సాం రైఫిల్స్

సైన్యం

09.06.2025

 

20

ఐసి-71626F, లెఫ్టినెంట్ కల్నల్ ఘాటేజ్ ఆదిత్య శ్రీకుమార్, 21 పారా (ఎస్ఎఫ్)

సైన్యం

13.07.2025

 

21

ఐసి-85492Y, కెప్టెన్ యోగేందర్ సింగ్ ఠాకూర్, 6 పారా (ఎస్ఎఫ్)

సైన్యం

21.07.2025

 

22

జేసీ-414986M, సుబేదార్ షంషేర్ సింగ్, 4 పారా (ప్రత్యేక బలగాలు)

సైన్యం

28.07.2025

 

23

2712274డబ్ల్యూలాన్స్ నాయక్ (ఇప్పుడు నాయక్రాహుల్ సింగ్, 4 పారా (ప్రత్యేక బలగాలు)

సైన్యం

28.07.2025

 

24

జి/5019682రైఫిల్‌మ్యాన్ ధృబజ్యోతి దత్తా, 33 అస్సాం రైఫిల్స్

సైన్యం

19.09.2025

 

25

08030-జెడ్లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా కె

09134-హెచ్లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఎ

నావికా దళం

26.01.2026

 

వీర చక్ర

 

26

ఐసి-69077ఎన్కల్నల్ కోశాంక్ లాంబా, 302 మీడియం రెజిమెంట్

సైన్యం

07.05.2025

 

27

28181, గ్రూప్ కెప్టెన్ రంజీత్ సింగ్ సిధుఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

28

28462, గ్రూప్ కెప్టెన్ మనీష్ అరోరాఎస్‌సి ఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

29

28689, గ్రూప్ కెప్టెన్ అనిమేష్ పత్నీఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

30

29889, గ్రూప్ కెప్టెన్ కునాల్ కల్రాఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

31

30398, వింగ్ కమాండర్ (ప్రస్తుతం గ్రూప్ కెప్టెన్జాయ్ చంద్రఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

32

ఐసి-72358P, లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిష్త్, 1988 (స్వతంత్రమీడియం బ్యాటరీ

సైన్యం

07.05.2025

 

33

32748, స్క్వాడ్రన్ లీడర్ (ప్రస్తుతం వింగ్ కమాండర్సార్థక్ కుమార్ఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

34

33900, స్క్వాడ్రన్ లీడర్ సిద్ధాంత్ సింగ్ఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

35

34563, స్క్వాడ్రన్ లీడర్ రిజ్వాన్ మాలిక్ఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

36

36433, ఫ్లైట్ లెఫ్టినెంట్ (ప్రస్తుతం స్క్వాడ్రన్ లీడర్ఆర్ష్‌వీర్ సింగ్ ఠాకూర్ఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

07.05.2025

 

37

జేసీ-524528Y, నాయబ్ సుబేదార్ సతీష్ కుమార్, 4 డోగ్రా

సైన్యం

10.05.2025

 

కీర్తి చక్ర

 

38

21009588వైలాన్స్ నాయక్ మీనాక్షి సుందరం ఎఆర్టిలరీ రెజిమెంట్, 34 రాష్ట్రీయ రైఫిల్స్

సైన్యం

19.12.2024

 

39

జేసీ-415036కెనాయబ్ సుబేదార్ డోలేశ్వర్ సుబ్బ, 2 పారా (ఎస్ఎఫ్)

సైన్యం

11.04.2025

 

40

ఐసి-81753కెమేజర్ అర్ష్‌దీప్ సింగ్ఏఆర్‌ఎమ్‌డి, 1 అస్సాం రైఫిల్స్

సైన్యం

14.05.2025

 

41

25284, ఎయిర్ కమోడోర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ఫ్లయింగ్ (పైలట్)

వైమానిక దళం

25.06.2025

 

42

ఐసి-88733వైకెప్టెన్ లాల్‌రినావ్మా సైలో, 4 పారా (ప్రత్యేక బలగాలు)

సైన్యం

28.07.2025

 

 శౌర్య చక్ర (మరణానంతరం)

43

15507686కెఎల్/డిఎఫ్ఆర్ బల్‌దేవ్ చంద్ఆర్ఎండి, 4 ఆర్ఆర్ (మరణానంతరం)

సైన్యం

19.09.2025

 

వీర చక్ర (మరణానంతరం)

44

 

870027370, సబ్‌ఇన్‌స్పెక్టర్ (జిడి)మహ్మద్ ఇంతియాజ్ (మరణానంతరం)

214005316, సిటి/జిడి దీపక్ చింగఖం (మరణానంతరం)

ఎమ్‌హెచ్ఏ

07.05.2025

 

45

9124126F, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్, 4 జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ (మరణానంతరం)

సైన్యం

10.05.2025

 

కీర్తి చక్ర (మరణానంతరం)

46

4594379ఎమ్సిపాయి జంజల్ ప్రవీణ్ ప్రభాకర్మహర్ రెజిమెంట్, 1 రాష్ట్రీయ రైఫిల్స్ (మరణానంతరం)

సైన్యం

06.07.2024

 

47

ఐసి-91128డబ్ల్యూలెఫ్టినెంట్ శశాంక్ తివారీఆర్మీ సర్వీస్ కార్ప్స్, 1 సిక్కిం స్కౌట్స్ (మరణానంతరం)

సైన్యం

22.05.2025

 

 

 

 

 

 

 

 

 

 

 

***


(रिलीज़ आईडी: 2270597) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi