సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఎంఎంఏ, మ్యూజియం గ్రాంట్స్ పథకం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 12:48PM by PIB Hyderabad

జాతీయ స్మారక చిహ్నాలుపురాతన వస్తువుల మిషన్ ఇప్పటివరకు దేశంలోని 11,406 అసురక్షిత స్మారక చిహ్నాలను (నిర్మిత వారసత్వ స్మారకాలుప్రదేశాలు)12,48,775 పురాతన వస్తువులను (ఎన్ఎంఎంఏ) నమోదు చేసింది.

గత మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్పశ్చిమ బెంగాల్మహారాష్ట్రఛత్తీస్‌గఢ్‌లకు సంబంధించిన రాష్ట్రాల వారీ గణాంకాలు అనుబంధం-1లో ఉన్నాయి.

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మ్యూజియం గ్రాంట్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా కొత్త ప్రదర్శనశాలల ఏర్పాటుఇప్పటికే ఉన్న వాటి అభివృద్ధి/ఆధునీకరణప్రదర్శనశాల సేకరణల డిజిటలైజేషన్వర్చువల్ ప్రదర్శనశాలల ఏర్పాటుమ్యూజియం నిపుణులకు శిక్షణ కార్యక్రమాల కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్పశ్చిమ బెంగాల్మహారాష్ట్రతో సహా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలుసంఘాలుస్వయంప్రతిపత్తి సంస్థలుప్రభుత్వ రంగ సంస్థలుస్థానిక సంస్థలువిద్యా సంస్థలు,  ప్రాంతీయరాష్ట్రజిల్లా స్థాయిలో సొసైటీల చట్టం కింద నమోదైన ట్రస్టుల ద్వారా నిర్వహించే మ్యూజియాలకు ఈ సహాయం అందుతుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎంఎంఏకి మొత్తం రూ. 30 లక్షలు కేటాయించారు. మ్యూజియం గ్రాంట్ పథకం ద్వారా గత మూడేళ్లలో రాష్ట్రాల వారీగాపశ్చిమ బెంగాల్‌లోని జిల్లాల వారీగా కేటాయించినవినియోగించిన నిధుల వివరాలు అనుబంధం-2లో ఉన్నాయి.

డాక్యుమెంటేషన్ పనులను వేగవంతం చేయడం కోసం ఎన్ఎంఎంఏ క్రమం తప్పకుండా వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. ప్రతి రాష్ట్రంలోని రాష్ట్ర స్థాయి అమలు కమిటీల (ఎస్ ఎల్ఐసీ) క్షేత్ర కార్యాలయాల సమన్వయంతో విశ్వవిద్యాలయాలుకళాశాలలుఎన్ జీలుఇతర ఆసక్తిగల సంస్థల కోసం శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది.

ప్రజల కోసం ఈ డిజిటల్ డేటా ఎన్ఎంఎంఏ వెబ్‌సైట్: http://nmma.nic.in లో అందుబాటులో ఉంది.

 

అనుబంధం-1

గత మూడు సంవత్సరాల (2023-2025) కాలానికి సంబంధించిన డేటా డిజిటలైజేషన్

State Name

Year -2023

Year-2024

Year-2025

Andaman & Nicobar Islands

0

0

0

Andhra Pradesh

212

0

304

Arunachal Pradesh

0

0

0

Assam

364

0

935

Bihar

1325

0

607

Chandigarh

0

0

0

Chhatisgarh

0

0

0

Dadra & Nagar Haveli

0

0

0

Daman & Diu

0

0

0

Delhi

515

0

1050

Goa

0

0

0

Gujarat

0

2

372

Haryana

0

0

316

Himachal Pradesh

0

0

0

Jammu and Kashmir

47

0

0

Jharkhand

0

0

0

Karnataka

1

2

0

Kerala

0

0

412

Lakshadweep

0

0

0

Madhya Pradesh

490

0

737

Maharashtra

865

0

572

Manipur

0

0

0

Meghalaya

0

0

0

Mizoram

0

0

0

Nagaland

0

0

0

Orissa

89

0

491

Pondicherry

0

0

0

Punjab

0

0

0

Rajasthan

500

773

173

Sikkim

0

0

0

Tamil Nadu

62

0

298

Telangana

1

0

0

Tripura

0

0

0

Union Territory of Ladakh

0

0

0

Uttarakhand

0

0

45

Uttar Pradesh

11

0

1133

West Bengal

766

0

4243

 

 

అనుబంధం-2

గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023 నుంచి 2025 వరకు) మ్యూజియం గ్రాంట్ పథకం కింద విడుదలైన నిధుల వివరాలు

S. No.

State

Distract

Name of Organization

Type of Org.

Type of museum

Sanctioned amount

FY:

2022-23

FY:

2023-24

FY:

2024-25

Utilized fund

1

Andhra Pradesh

Anantpur

Government of Andhra Pradesh, Padamshree Kalluri Subbarao Memorial District Archaeological Museum Anantpur

State Govt.

Setting of New Museum

572.00

-

286.00

-

572.00

2

Visakhapatnam

Science City of Andhra Pradesh, Govt. of Andhra Pradesh, Kailasgiri (Dovari Konda), Visakhapatnam, Andhra Pradesh.

State Govt.

Setting of New Museum

375.20

58.467

-

-

58.467

3

Godavari

Archaeology and Museum, Govt. of Andhra Pradesh, Rallabandi Subba Rao Archaeology East Godavari District, Andhra Pradesh

State Govt.

Development of existing museum

400.00

140.043

-

-

140.043

4

Arunachal Pradesh

Ziro

Dept. of Cultural Affairs, Govt. of Arunachal Pradesh, District Museum, Ziro, Arunachal Pradesh

State Govt.

Setting of New Museum

720.00

-

-

21.698

21.698

5

Gujarat

Rajkot

Rajkot Rajya Foundation, Rajit Villas Palace, Palace Road, Rajkot, Gujarat

NGO

Setting of New Museum

500.00

125.00

125.00

-

500.00

6

Karnataka

Shivamo-gga

Shivappa Nayaka Museum & Research Bureau, Sri Bekkiinakalmatha, Shivamogga Karnataka

NGO

Setting of New Museum

300.00

75.00

-

-

225.00

7

Leh Ladhak

Leh

Deskid Cultural and Welfare Society, Deskid, Gonpa, Ladhak

NGO

Setting of New Museum

435.04

108.76

-

-

326.28

8

Madhya Pradesh

Vidisha

Local Archaeological Museum, Sironj, Vidisha, Madhya Pradesh Heritage Development Trust, Archaeology, Archives and Museum, Banganga Road, Bhopal

State Govt.

Setting of New Museum

152.80

22.90

-

-

91.68

9

Maharashtra

Mumbai

Funds & Properties of the Parsi Punchayet Bombay, of Framji Dadabhoy Alpiwalla Museum, Dr. Dadabhai Naoroji Road, Fort, Mumbai

NGO

Development of existing museum

400.00

-

64.48

100.00

400.00

10

Pune

Symbiosis Society's for Development of Asian Cultural Museum, Pune

NGO

Development of existing museum

35.615

17.807

8.90

8.90

35.615

11

Manipur

Imphal

State Archaeology, Govt. of Manipur Imphal, Manipur for 3 Galleries inside Kangla Fort, Manipur

State Govt.

Setting of New Museum

435.51

-

108.87

-

326.632

12

Thoubal

Khongjom War Memorial Trust Khongjom Bazar, Opposite Khongjom Police Station, Thoubal District, Manipur

NGO

Setting of New Museum

500.00

-

125.00

-

375.00

13

Chandel

Anallon Christian Development Committee (ACDC), Chandel, Manipur

Setting of New Museum

449.166

-

224.58

-

226.87

14

Mizoram

Lunglei

District Museum, Lunglei, Director Art & Culture Department, Chanmari, Aizwal

NGO

Setting of New Museum

827.217

-

206.807

-

827.217

15

Odisha

Bhubaneswar

J. D Centre Of Art, VIP Colony, Nayapalli, Bhubaneswar

NGO

Setting of New Museum

621.60

-

35.352

57.887

497.28

16

Rajasthan

Jaipur

Maharaja Sawai Man Singh II Museum, City Palace, Jaipur Rajasthan

 

Development of existing museum

400.00

-

1.00

-

127.074

17

Telangana

Hyderabad

Salar Jung Museum, Hyderabad, Telangana

Autonomous body of MoC

Virtual Experiential Museum

33.00

-

33.00

-

18.466

18

Uttar Pradesh

Prayagraj

Allahabad High Court, Prayagraj, Uttar Pradesh

High Court

Development of existing museum

20.976

-

10.488

-

15.731

19

Vrindavan

VRI Braj Culture Museum, Vrindavan Research Institute. Raman Reti Marg, Vrindavan, Mathura. U.P.

 

NGO

Development of existing museum

340.304

-

-

170.52

271.459

20

West Bengal

Kolkata

Directorate General Border Security Force (BSF) (Eastern Command), Kolkata

Govt.

Setting of New Museum

648.71

-

154.839

-

479.189

21

Delhi

South East

International Society for Krishna Consciousness, East of Kailash (ISKCON), New Delhi

NGO

Development of existing museum

400.00

200.00

-

-

200.00

 

 ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతికపర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ నేడు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.

***


(రిలీజ్ ఐడి: 2240630) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी