ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 JAN 2026 1:28PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పీఎంఓ ఇండియా హ్యాండిల్ ఇలా పేర్కొంది:
"ప్రధానమంత్రి @narendramodiని ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @myogiadityanath కలిశారు.
@CMOfficeUP”
(రిలీజ్ ఐడి: 2211543)
సందర్శకుల సూచీ సంఖ్య : : 55
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam