చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
పత్రికా ప్రకటన
Posted On:
08 AUG 2025 6:47PM by PIB Hyderabad
భారత రాజ్యాంగం అందించిన అధికారాన్ని ఉపయోగించి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన అనంతరం హైకోర్టుల్లో దిగువ పేర్కొన్న న్యాయమూర్తులు/అదనపు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించారు.
క్రమసంఖ్య
|
పేరు
|
వివరాలు
|
-
|
శ్రీ జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, అదనపు న్యాయమూర్తి
|
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు
|
-
|
శ్రీమతి జస్టిస్ కిరణ్మయి మండవ @ కిరణ్మయి కనపర్తి, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీమతి జస్టిస్ సుమతి జగడం, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ జస్టిస్ న్యాపతి విజయ్, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ జస్టిస్ పార్థ సారథి సేన్, అదనపు న్యాయమూర్తి
|
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు
|
-
|
శ్రీ జస్టిస్ అపూర్బ సిన్హా రే, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ విమల్ కుమార్ యాదవ్, జ్యుడీషియల్ అధికారి
|
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు
|
-
|
శ్రీ జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్, అదనపు న్యాయమూర్తి
|
చత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు
|
-
|
జస్టిస్ గురుసిద్దయ్య బసవరాజ, అదనపు న్యాయమూర్తి
|
కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు
|
-
|
శ్రీ జస్టిస్ బిస్వరూప్ చౌదరి, అదనపు న్యాయమూర్తి
|
31.08.2025 నుంచి అమల్లోకి వచ్చేలా ఏడాది కాలానికి గాను కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులాయ్యారు.
|
-
|
శ్రీ జస్టిస్ ప్రసేన్‌జిత్ బిశ్వాస్, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ జస్టిస్ ఉదయ్ కుమార్, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ జస్టిస్ అజయ్ కుమార్ గుప్త, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ జస్టిస్ సుప్రతిమ్ భట్టాచార్య, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ, అదనపు న్యాయమూర్తి
|
-
|
శ్రీ జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రష్ది, అదనపు న్యాయమూర్తి
|
***
(Release ID: 2154502)