ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో సమావేశమైన గోవా ముఖ్యమంత్రి

Posted On: 23 JAN 2025 2:48PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం హ్యాండిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఇలా తెలిపింది:
‘‘గోవా ముఖ్యమంత్రి  డాక్టర్ ప్రమోద్ సావంత్ (@DrPramodPSawant) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)తో సమావేశమయ్యారు.
@goacm”


(Release ID: 2095460) Visitor Counter : 12