ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 11 DEC 2024 2:55PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు సమావేశమయ్యారు.

 

ప్రధానమంత్రి కార్యాలయం హ్యాండిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఇలా తెలిపింది:

‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ @Bhupendrapbjp సమావేశమయ్యారు. 

@CMOGuj”

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2083486) సందర్శకుల సూచీ సంఖ్య : : 80