ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2024 1:16PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు సమావేశమయ్యారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ కింది విధంగా పేర్కొంది:

‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు.

@RajBhavanHP”

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2078594) సందర్శకుల సూచీ సంఖ్య : : 81