ప్రధాన మంత్రి కార్యాలయం
నేడు రాజ్యాంగ దినోత్సవంతో పాటు రాజ్యాంగానికి 75వ వార్షికోత్సవం కూడా; ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
26 NOV 2024 9:01AM by PIB Hyderabad
ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం తోపాటు రాజ్యాంగ 75వ వార్షికోత్సవం కూడా. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘భారతీయ రాజ్యాంగ 75వ వార్షికోత్సవం సందర్భంగానూ, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగానూ దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
#75YearsOfConstitution”
(Release ID: 2077397)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam