ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన గుజరాత్ ముఖ్యమంత్రి
Posted On:
08 OCT 2024 2:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు కలిశారు.
‘‘గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
***
MJPS/TS
(Release ID: 2063136)
Visitor Counter : 45
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam