రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పతకాలకు ఎంపికైన భారత వైమానిక దళ సిబ్బంది జాబితా
प्रविष्टि तिथि:
26 JAN 2024 8:49AM by PIB Hyderabad
శౌర్య చక్ర

వింగ్ కమాండర్ శైలేష్ సింగ్ (29507), ఫ్లయింగ్ (పైలట్)

ఫ్లైట్ లెఫ్టినెంట్ హృషికేష్ జయన్ కరుతేదత్ (36810), ఫ్లయింగ్ (పైలట్)
వాయు సేన పతకం (గ్యాలెంట్రీ)

గ్రూప్ కెప్టెన్ పంకజ్ గుప్తా (21218), ఫ్లయింగ్ (పైలట్) (విశ్రాంత ఉద్యోగి)

వింగ్ కమాండర్ మోమిన్ మహ్మద్ హఫీజుల్లా (29204), ఫ్లయింగ్ (పైలట్)

స్క్వాడ్రన్ లీడర్ నికిత మల్హోత్రా (34919), ఫ్లయింగ్ (పైలట్)

వింగ్ కమాండర్ విశాల్ లకేష్ (26730), అడ్మినిస్ట్రేషన్/ పారాచూట్ జంప్ శిక్షకుడు
***
(रिलीज़ आईडी: 1999840)
आगंतुक पटल : 212