ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన అసమ్ ముఖ్యమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 DEC 2023 5:22PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ఈ రోజు న సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో అసమ్ ముఖ్యమంత్రి శ్రీ @himantabiswa సమావేశమయ్యారు.

అని @CMOfficeAssam’’ తెలిపింది.


(రిలీజ్ ఐడి: 1985441) సందర్శకుల సూచీ సంఖ్య : : 126