కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
బి.ఎస్.ఎన్.ఎల్ యొక్క మిగులు భూముల ఇ-వేలం
Posted On:
13 JUL 2023 1:18PM by PIB Hyderabad
బి.ఎస్.ఎన్.ఎల్ యొక్క మిగులు భూముల ఇ-వేలం
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (భారత ప్రభుత్వ సంస్థ) భారతదేశంలొని వివిధ ప్రాంతాలలొని పదకొండు మిగులు భూముల ఇ-వేలం కోసం "ఎక్కడ ఉన్నది అక్కడ ఉన్నట్లే" ప్రాతిపదికన ఇ-టెండర్ను ప్రారంభించింది. అందులో రెండు మిగులు భూములు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో ఉన్నాయి. అతి త్వరలో వార్తాపత్రిక ప్రకటన వెలువడుతుంది. ఈ మిగులు భూములు ప్రధాన ప్రాంతాలలో ఉన్నాయి మరియు ఎలాంటి భారాలు (ఎంకంబరెంస్) మరియు నిగూడ ఖర్చుల లేవు. ఇ-టెండర్ మరియు ఇ-వేలం కొసం ప్రతిపాదించబడిన మిగులు భూభాగాల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
క్ర.సం.
|
రాష్ట్రం
|
ల్యాండ్ పార్శిల్ యొక్క స్థానం
|
విస్తీర్ణం (చ.మీ.లో)
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
ఖాళీ స్థలం, ఎస్. అన్నవరం, బ్యాంక్ కాలనీ, తుని, ఆంధ్రప్రదేశ్ – 533401
|
6,377
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
స్టోర్ యార్డ్ కాంపౌండ్, ఆర్.ఎస్ నెం.554/1, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ దగ్గర, 13వ వార్డు, పాలకొల్లు, ఆంధ్రప్రదేశ్ - 584260
|
4,180
|
3
|
కేరళ
|
టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కాంపౌండ్, చూండి, అలువా, ఎర్నాకులం, కేరళ – 683561
|
9,000
|
4
|
కేరళ
|
ఖాళీ స్థలం, మైత్రి నగర్ మెయిన్ రోడ్ ఆఫ్, కొట్టారక్కర పి,ఒ, కొల్లం, కేరళ – 691506
|
3,580
|
5
|
మధ్యప్రదేశ్
|
స్టాఫ్ కాలనీ, సైఫీ నగర్ ఎదురుగా (స్కీమ్ నెం.44 దగ్గర), ఖతీవాలా ట్యాంక్, ఇండోర్ సిటీ, మధ్యప్రదేశ్ - 452014
|
1,185
|
6
|
పంజాబ్
|
ప్రాంతీయ టెలికాం శిక్షణ కేంద్రం, గురు అమర్ దాస్ కాలనీ, రైల్వే ఫాటక్ దగ్గర, పాటియాలా-రాజ్పురా బైపాస్, రాజ్పురా, పంజాబ్ – 140401
|
79,422
|
7
|
తమిళనాడు
|
దిన్రోస్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, తైర్ సాహిబ్ స్ట్రీట్, నెం.87/93, అన్నా సలై, చెన్నై, తమిళనాడు - 600002
|
4,047
|
8
|
తమిళనాడు
|
టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ మరియు స్టాఫ్ క్వార్టర్స్, నెం.2, పళని రోడ్, ఉడుమల్పేట్, తమిళనాడు - 642128
|
4,267
|
9
|
తమిళనాడు
|
మైక్రోవేవ్ బిల్డింగ్, 216/1B, కరమడై-కోయంబత్తూర్ రోడ్, బస్టాండ్ దగ్గర, చిక్కదాసంపాళయం గ్రామం, మెట్టుపాళయం, కోయంబత్తూరు, తమిళనాడు - 641301
|
2,929
|
10
|
తమిళనాడు
|
బి.ఎస్.ఎన్.ఎల్. సి.టి.ఒ కాంపౌండ్, శివన్ పడై స్ట్రీట్, విల్లుపురం, తమిళనాడు – 605602
|
2,396
|
11
|
పుదుచ్చేరి
|
కో-యాక్సియల్ కోమౌండ్మ్ 24, డా.అంబేద్కర్ సలై, కోలాస్ నగర్, పుదుచ్చేరి – 605001
|
2,237
|
పూర్తి వివరాలు మరియు బిడ్డింగ్ కోసం, దయచేసి సందర్శించండి
https://www.mstcecommerce.com/auctionhome/propertysale/index.jsp
RFPలను కూడా ఇక్కడ చూడవచ్చు
i. https://www.mstcecommerce.com/auctionhome/propertysale/index.jsp యొక్క నోటిఫికేషన్ల ట్యాబ్
ii. https://www.bsnl.co.in/opencms/bsnl/BSNL/virtual_dataroom
ఆన్లైన్ బిడ్ల సమర్పణ 03/08/2023 న 11:00 గంటల నుండి 17/08/2023న 15:00 గంటల వరకు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్లోని తుని మరియు పాలకొల్లులో మిగులు భూముల కోసం ఏదైనా సైట్ సంబంధిత సందేహాల కోసం, దయచేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), బి.ఎస్.ఎన్.ఎల్. సివిల్ డివిజన్, రాజమండ్రిని 9490122622 లేదా cecivilapeermy[at]gmail[dot]comలో సంప్రదించండి.
***
(Release ID: 1939149)
|