ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
04 MAY 2023 10:09AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.66 కోట్ల డోసులు ( 95.21 కోట్ల రెండో డోసులు + 22.87 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 2,363 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 36,244
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%
ప్రస్తుత రికవరీ రేటు 98.73%
గత 24 గంటల్లో 7,873 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,43,92,828 కు పెరిగింది.
గత 24 గంటల్లో 3,962 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.17%
వారపు పాజిటివిటీ రేటు 3.13%
గత 24 గంటల్లో చేసిన 1,82,294 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.72 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1921859)
Visitor Counter : 146