ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 29 MAR 2023 10:29AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.65 కోట్ల డోసులు ( 95.20 కోట్ల రెండో డోసులు + 22.86 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 11,336 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 11,903

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.03%

ప్రస్తుత రికవరీ రేటు 98.78%

గత 24 గంటల్లో 1,222 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,66,925 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,151 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.51%

వారపు పాజిటివిటీ రేటు 1.53%

గత 24 గంటల్లో చేసిన 1,42,497 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 92.13 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1911795) Visitor Counter : 86