ఆర్థిక మంత్రిత్వ శాఖ
గత ఏడాది కన్నా జీఎస్టీ సేకరణలో 15% పెరుగుదల
Posted On:
27 MAR 2023 8:17PM by PIB Hyderabad
గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలతో పోలిస్తే ఈ డిసెంబర్ నెల (2022-23 ఆర్థిక సంవత్సరం)లో జీఎస్టీ సేకరణలో 15% పెరుగుదల ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
అలాగే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో వరుసగా 11 నెలలకు నెలవారీ జీఎస్టీ ఆదాయం 1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు.2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీఎస్టీ సేకరణ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
(రూ. కోట్లలో)
నెల
|
2021-22
|
2022-23 (2023 ఫిబ్రవరి వరకు)
|
ఏప్రిల్
|
1,39,708
|
1,67,540
|
మే
|
97,821
|
1,40,885
|
జూన్
|
92,800
|
1,44,616
|
జులై
|
1,16,393
|
1,48,995
|
ఆగస్టు
|
1,12,020
|
1,43,612
|
సెప్టెంబర్
|
1,17,010
|
1,47,686
|
అక్టోబర్
|
1,30,127
|
1,51,718
|
నవంబర్
|
1,31,526
|
1,45,868
|
డిసెంబర్
|
1,29,780
|
1,49,507
|
జనవరి
|
1,40,986
|
1,57,554
|
ఫిబ్రవరి
|
1,33,026
|
1,49,577
|
****
(Release ID: 1911509)
|