గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యోగాలు

నాడు పోస్టు చేయడమైనది: 15 MAR 2023 5:46PM by PIB Hyderabad

మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ( మ‌హాత్మాగాంధీ ఎన్ ఆర్ ఇ జి ఎస్ ) అనేది ఆయా ప్రాంతాల డిమాండ్ ఆధారంగా అమ‌ల‌వుతున్నవేత‌న ఉపాధి ప‌థ‌కం. ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రంలో గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌ల జీవ‌న భ‌ద్ర‌త‌ను పెంచ‌డానికిగాను ఈ ప‌థ‌కం అమ‌లవుతోంది. దీని ద్వారా ప్ర‌తి ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్ర‌తి కుటుంబంలోని వ‌యోజ‌నుల‌కు వంద ప‌నిదినాల‌ను గ్యారంటీగా క‌ల్పించ‌డం జ‌రుగుతుంది. వారు చేయాల్సింది నైపుణ్యాల‌తో అవ‌స‌రం లేని ప‌ని. 
ఆర్థిక సంవ‌త్సం 2015-16 నుంచి 2022-23 ( 9-03-2023) వ‌ర‌కు మ‌హాత్మాగాంధీ ఎన్ ఆర్ ఇ జిఎస్ కింద ఉపాధి పొందిన కుటుంబాల వివ‌రాలు కింద ఇవ్వ‌డం జ‌రిగింది. 
............
ఆర్థిక సంవ‌త్స‌రం /   ఉపాధి పొందిన కుటుంబాలు ( కోట్ల‌లో)
2015-16     / 4.81

2016-17  /   5.12

2017-18     / 5.12

2018-19      / 5.27

2019-20  /   5.48

2020-21    /   7.55

2021-22    / 7.25

2022-23  (as on 09.03.2023)   /   5.97

 (As per NREGASoft)

 ఈ స‌మాచారం ఈ రోజు రాజ్య‌స‌భ‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సాధ్వి నిరంజ‌న జ్యోతి రాత‌పూర్వ‌కంగా అంద‌జేశారు. 

 

.........


(రిలీజ్ ఐడి: 1907451) సందర్శకుల సూచీ సంఖ్య : : 1626
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English