భారత పోటీ ప్రోత్సాహక సంఘం

నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ ద్వారా వాణిజ్య స్థిరాస్తుల కొనుగోలుకు సీసీఐ ఆమోదం

Posted On: 13 FEB 2023 7:47PM by PIB Hyderabad

 నెక్సస్  సెలెక్ట్ ట్రస్ట్ వాణిజ్య స్థిరాస్తుల కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)  ఆమోదం తెలిపింది, ప్రతిపాదిత లావాదేవీలు ఇలా ఉంటాయి:

(ఎ)  దక్ష ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్, సెలెక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్రాలి ప్రాపర్టీస్ యివేట్ లిమిటెడ్, నమన్ మాల్ మేనేజ్‌మెంట్ కంపెనీ యివేట్ లిమిటెడ్, సి.ఎస్.జె. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యివేట్ లిమిటెడ్, యుథోరియా డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్, సఫరీ రిట్రీట్స్ ప్రయివేట్ లిమిటెడ్, విజయా ప్రొడక్షన్స్ ప్రయివేట్ లిమిటెడ్,  విజయా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, విజయా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సత్రియా డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లిమిటెడ్, నెక్సస్ ఉదయపూర్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్సస్ హైదరాబాద్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్సస్ మంగళూరు రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్సస్ మైసూర్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్సస్ శాంతినికేతన్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్సస్ మాల్స్ వైట్‌ఫీల్డ్ ప్రైయివేట్ లిమిటెడ్ మరియు నెక్సస్ సౌత్ మాల్ మేనేజ్‌మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థలలో పూర్తిగా 100 శాతం వాటాను పరోక్షంగా కొనుగోలు చేయడం. (బి) వెస్టర్లీ రిటైల్ ప్రయివేట్ లిమిటెడ్ (డబ్ల్యు.ఆర్.పి.ఎల్) (సెలక్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్) ద్వారా) మరియు మమదాపూర్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎం.ఎస్.పి.ఎల్) (ప్రైవ్ నెక్సస్ సౌత్ మాల్ మేనేజ్‌మెంట్ ద్వారా) పరోక్షంగా అక్వైరర్ ఆర్ఈఐటీ (దాని మేనేజర్ ద్వారా వ్యవహరిస్తోంది) 100% వాటాను పరోక్షంగా కొనుగోలు చేయడం; మరియు (సీ) ఐటీఐపీఎల్ ప్రస్తుత వాటాదారుల నుండి 50% ఈక్విటీ షేర్లను అక్వైరర్ ఆర్ఈఐటీ (దాని మేనేజర్ ద్వారా చర్య తీసుకోవడం) ద్వారా నేరుగా చేజిక్కించుకుంటుంది. 10 ఆగస్టు 2022 నాటి ట్రస్ట్ డీడ్‌కు అనుగుణంగా, అద్దె లేదా ఆదాయ పోర్ట్‌ఫోలియోను స్వంతం చేసుకోవడం మరియు/ లేదా నిర్వహించడం కోసం, ట్రస్ట్ చట్టంలోని నిబంధనల ప్రకారం, అక్వైరర్ ఆర్ఈఐటీకి సహకార, నిర్ణీత మరియు మార్చలేని ట్రస్ట్‌గా ఏర్పాటు చేయబడింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు) నిబంధనలు, 2014 (సవరించినట్లు) (“ఆర్ఈఐటీ నిబంధనలు”) ప్రకారం స్థిరాస్తి ఆస్తులను కల్పించి వాటిని కలిగి ఉండడం అనే నిబంధనకు అనుగుణంగా ఈ ప్రక్రియ చేపట్టేందుకు సీసీఐ సమ్మతి తెలిపింది.  అక్వైరర్ ఆర్ఈఐటీ 15 సెప్టెంబర్ 2022న రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌గా నమోదు చేయడబడింది. ఆర్ఈఐటీ అందుబాటులో ఉన్న రెగ్యులేషన్స్ కింద రిజిస్ట్రేషన్ నంబర్ IN/REIT/22-22/0004తో సెబీలో నమోదు చేయబడింది. టార్గెట్ ఎంటిటీలు మరియు టార్గెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంటిటీలు ప్రధానంగా భారతదేశంలో వాణిజ్య స్థిరాస్తి  రంగంలో నిమగ్నమై ఉన్నాయి. సీసీఐయొక్క వివరణాత్మక ఆర్డర్ వెలువడాల్సి ఉంది.

***

 



(Release ID: 1899007) Visitor Counter : 123


Read this release in: English