ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 03 JAN 2023 11:33AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 220.11 కోట్ల డోసులు ( 95.13 కోట్ల రెండో డోసులు + 22.41 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 45,769 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 2,582

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.01%

ప్రస్తుత రికవరీ రేటు 98.80%

గత 24 గంటల్లో 222 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,41,45,667 కు పెరిగింది.

గత 24 గంటల్లో 134 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.09%

వారపు పాజిటివిటీ రేటు 0.13%

గత 24 గంటల్లో చేసిన 1,51,186 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 91.12 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1888375) Visitor Counter : 133