ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 10 OCT 2022 9:38AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.99 కోట్ల డోసులు ( 94.90 కోట్ల రెండో డోసులు + 21.59 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 1,84,540 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 28,079

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.06%

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

గత 24 గంటల్లో 2,923 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,57,544 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,424 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.65%

వారపు పాజిటివిటీ రేటు 1.27%

గత 24 గంటల్లో చేసిన 91,458 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.71 కోట్ల పరీక్షలు చేశారు.  

****


(Release ID: 1866517)