ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 06 OCT 2022 9:38AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 218.84 కోట్ల డోసులు ( 94.88 కోట్ల రెండో డోసులు + 21.47 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 79,366 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 32,282

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.07%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 3,553 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,43,436 కు పెరిగింది.

గత 24 గంటల్లో 2,529 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.07%

వారపు పాజిటివిటీ రేటు 1.38%

గత 24 గంటల్లో చేసిన 1,22,057 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.62 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1865528) Visitor Counter : 107