ప్రధాన మంత్రి కార్యాలయం

ఒక అభిమాని తయారు చేసిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

Posted On: 30 SEP 2022 4:52PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక అభిమాని యొక్క ట్వీట్ ను శేర్ చేశారు. అందులో అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు యొక్క ఒకటో దశ ప్రారంభం సందర్భం లో ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం తాలూకు పంక్తులు ఉన్నాయి. ఆ ట్వీట్ లో శేర్ చేసిన వీడియో లో ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణాన్ని గురించి తన అనుభూతి ని వెల్లడిస్తున్నారు.

 

ఒక అభిమాని ట్వీట్ ను ఉదాహరణ గా పేర్కొంటూ ప్రధాన మంత్రి -

 

‘‘కనెక్టివిటీ తోనే ప్రగతి, కనెక్టివిటి యే సమృద్ధి.’’ అని ట్వీట్ చేశారు.

 

*****

DS/TS

 



(Release ID: 1863863) Visitor Counter : 107