ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 28 SEP 2022 9:13AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 217.96 కోట్ల డోసులు ( 94.80 కోట్ల రెండో డోసులు + 20.69 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 13,87,533 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 40,979

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.09%

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

గత 24 గంటల్లో 4,972 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,09,525 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,615 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.12%

వారపు పాజిటివిటీ రేటు 1.55%

గత 24 గంటల్లో చేసిన 3,23,293 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.44 కోట్ల పరీక్షలు చేశారు.  

****



(Release ID: 1862843) Visitor Counter : 104