ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 26 SEP 2022 9:29AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 217.68 కోట్ల డోసులు ( 94.78 కోట్ల రెండో డోసులు + 20.44 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 11,67,772 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 43,415

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%

ప్రస్తుత రికవరీ రేటు 98.72%

గత 24 గంటల్లో 4,688 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,40,00,298 కు పెరిగింది.

గత 24 గంటల్లో 4,129 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.51%

వారపు పాజిటివిటీ రేటు 1.61%

గత 24 గంటల్లో చేసిన 1,64,377 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.38 కోట్ల పరీక్షలు చేశారు.   

****



(Release ID: 1862269) Visitor Counter : 96