ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 22 SEP 2022 9:38AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 217.11 కోట్ల డోసులు ( 94.72 కోట్ల రెండో డోసులు + 19.95 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు

గత 24 గంటల్లో 15,85,343 డోసులు అందించారు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 46,342

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.10%

ప్రస్తుత రికవరీ రేటు 98.71%

గత 24 గంటల్లో 5,291 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,39,78,271 కు పెరిగింది.

గత 24 గంటల్లో 5,443 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 1.61%

వారపు పాజిటివిటీ రేటు 1.73%

గత 24 గంటల్లో చేసిన 3,39,062 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 89.27 కోట్ల పరీక్షలు చేశారు.  
 

****



(Release ID: 1861443) Visitor Counter : 90