ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 605వ రోజు
215.44 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు 16 లక్షలకు పైగా డోసులు పంపిణీ
Posted On:
12 SEP 2022 8:09PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 215.44 కోట్ల ( 2,15,44,76,779 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 16 లక్షలకు పైగా ( 16,97,729 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:
దేశవ్యాప్త కొవిడ్ టీకాల సమాచారం
ఆరోగ్య సిబ్బంది
మొదటి డోసు
10414614
రెండో డోసు
10111875
ముందు జాగ్రత్త డోసు
6885418
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
మొదటి డోసు
18435705
రెండో డోసు
17707532
ముందు జాగ్రత్త డోసు
13400497
12-14 ఏళ్ల వారు
మొదటి డోసు
40656977
రెండో డోసు
30926524
15-18 ఏళ్ల వారు
మొదటి డోసు
61806141
రెండో డోసు
52687593
18-44 ఏళ్ల వారు
మొదటి డోసు
560942652
రెండో డోసు
514494742
ముందు జాగ్రత్త డోసు
78739534
45-59 ఏళ్ల వారు
మొదటి డోసు
203970383
రెండో డోసు
196661286
ముందు జాగ్రత్త డోసు
41960582
60 ఏళ్లు పైబడినవారు
మొదటి డోసు
127627869
రెండో డోసు
122938499
ముందు జాగ్రత్త డోసు
44108356
మొత్తం మొదటి డోసులు
1023854341
మొత్తం రెండో డోసులు
945528051
ముందు జాగ్రత్త డోసులు
185094387
మొత్తం డోసులు
2154476779
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: సెప్టెంబర్ 12, 2022 (605వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
మొదటి డోసు
31
రెండో డోసు
221
ముందు జాగ్రత్త డోసు
5983
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
మొదటి డోసు
47
రెండో డోసు
323
ముందు జాగ్రత్త డోసు
14062
12-14 ఏళ్ల వారు
మొదటి డోసు
23518
రెండో డోసు
48891
15-18 ఏళ్ల వారు
మొదటి డోసు
8681
రెండో డోసు
22182
18-44 ఏళ్ల వారు
మొదటి డోసు
16633
రెండో డోసు
65661
ముందు జాగ్రత్త డోసు
902718
45-59 ఏళ్ల వారు
మొదటి డోసు
2546
రెండో డోసు
13614
ముందు జాగ్రత్త డోసు
402538
60 ఏళ్లు పైబడినవారు
మొదటి డోసు
1662
రెండో డోసు
9320
ముందు జాగ్రత్త డోసు
159098
మొత్తం మొదటి డోసులు
53118
మొత్తం రెండో డోసులు
160212
ముందు జాగ్రత్త డోసులు
1484399
మొత్తం డోసులు
1697729
జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1858840)
Visitor Counter : 112