ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 598వ రోజు
213.69 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు 15 లక్షలకు పైగా డోసులు పంపిణీ
Posted On:
05 SEP 2022 8:26PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 213.69 కోట్ల ( 2,13,69,99,408 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 15 లక్షలకు పైగా ( 15,68,238 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:
దేశవ్యాప్త కొవిడ్ టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10414310
|
రెండో డోసు
|
10109012
|
ముందు జాగ్రత్త డోసు
|
6816394
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18435056
|
రెండో డోసు
|
17703123
|
ముందు జాగ్రత్త డోసు
|
13262739
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
40480887
|
|
రెండో డోసు
|
30514020
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
61734632
|
|
రెండో డోసు
|
52492392
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
560745777
|
రెండో డోసు
|
513734456
|
ముందు జాగ్రత్త డోసు
|
69420054
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
203935321
|
రెండో డోసు
|
196476752
|
ముందు జాగ్రత్త డోసు
|
38049238
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
127603757
|
రెండో డోసు
|
122814043
|
ముందు జాగ్రత్త డోసు
|
42257445
|
మొత్తం మొదటి డోసులు
|
1023349740
|
మొత్తం రెండో డోసులు
|
943843798
|
ముందు జాగ్రత్త డోసులు
|
169805870
|
మొత్తం డోసులు
|
2136999408
|
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: సెప్టెంబర్ 05, 2022 (598వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
21
|
రెండో డోసు
|
173
|
ముందు జాగ్రత్త డోసు
|
7655
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
36
|
రెండో డోసు
|
293
|
ముందు జాగ్రత్త డోసు
|
15280
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
14533
|
|
రెండో డోసు
|
32187
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
4960
|
|
రెండో డోసు
|
15584
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
16368
|
రెండో డోసు
|
59347
|
ముందు జాగ్రత్త డోసు
|
831577
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
2778
|
రెండో డోసు
|
13265
|
ముందు జాగ్రత్త డోసు
|
381058
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
3045
|
రెండో డోసు
|
8725
|
ముందు జాగ్రత్త డోసు
|
161353
|
మొత్తం మొదటి డోసులు
|
41741
|
మొత్తం రెండో డోసులు
|
129574
|
ముందు జాగ్రత్త డోసులు
|
1396923
|
మొత్తం డోసులు
|
1568238
|
జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1857033)
Visitor Counter : 121