ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
23 AUG 2022 9:15AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 210.31 కోట్ల డోసులు ( 94.02 కోట్ల రెండో డోసులు + 14.07 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 29,25,342 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 96,506
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.22%
ప్రస్తుత రికవరీ రేటు 98.59%
గత 24 గంటల్లో 9,680 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,37,33,624 కు పెరిగింది.
గత 24 గంటల్లో 8,586 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.19%
వారపు పాజిటివిటీ రేటు 3.31%
గత 24 గంటల్లో చేసిన 3,91,281 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 88.31 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1853823)
Visitor Counter : 136