ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 578వ రోజు
208.53 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు 22 లక్షలకు పైగా డోసులు పంపిణీ
Posted On:
16 AUG 2022 8:11PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 208.53 కోట్ల ( 2,08,53,87,344 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 22 లక్షలకు పైగా ( 22,14,393 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:
దేశవ్యాప్త కొవిడ్ టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10413202
|
రెండో డోసు
|
10099368
|
ముందు జాగ్రత్త డోసు
|
6575011
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18433019
|
రెండో డోసు
|
17686290
|
ముందు జాగ్రత్త డోసు
|
12777685
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
39799472
|
|
రెండో డోసు
|
29232289
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
61486201
|
|
రెండో డోసు
|
51801435
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
560092008
|
రెండో డోసు
|
511180332
|
ముందు జాగ్రత్త డోసు
|
43161134
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
203805779
|
రెండో డోసు
|
195854140
|
ముందు జాగ్రత్త డోసు
|
26130281
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
127520092
|
రెండో డోసు
|
122410650
|
ముందు జాగ్రత్త డోసు
|
36928956
|
మొత్తం మొదటి డోసులు
|
1021549773
|
మొత్తం రెండో డోసులు
|
938264504
|
ముందు జాగ్రత్త డోసులు
|
125573067
|
మొత్తం డోసులు
|
2085387344
|
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: ఆగస్టు 16, 2022 (578వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
111
|
రెండో డోసు
|
370
|
ముందు జాగ్రత్త డోసు
|
10716
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
82
|
రెండో డోసు
|
984
|
ముందు జాగ్రత్త డోసు
|
25797
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
24496
|
|
రెండో డోసు
|
52088
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
11420
|
|
రెండో డోసు
|
25297
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
25838
|
రెండో డోసు
|
99637
|
ముందు జాగ్రత్త డోసు
|
1104281
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
4938
|
రెండో డోసు
|
22576
|
ముందు జాగ్రత్త డోసు
|
570649
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
3218
|
రెండో డోసు
|
14358
|
ముందు జాగ్రత్త డోసు
|
217537
|
మొత్తం మొదటి డోసులు
|
70103
|
మొత్తం రెండో డోసులు
|
215310
|
ముందు జాగ్రత్త డోసులు
|
1928980
|
మొత్తం డోసులు
|
2214393
|
జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1852480)
Visitor Counter : 138