ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
Posted On:
10 AUG 2022 9:15AM by PIB Hyderabad
దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 207.03 కోట్ల డోసులు ( 93.65 కోట్ల రెండో డోసులు + 11.27 కోట్ల ముందు జాగ్రత్త డోసులు ) అందించారు
గత 24 గంటల్లో 15,21,429 డోసులు అందించారు
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,28,261
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.29%
ప్రస్తుత రికవరీ రేటు 98.52%
గత 24 గంటల్లో 19,539 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,35,35,610 కు పెరిగింది.
గత 24 గంటల్లో 16,047 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.94%
వారపు పాజిటివిటీ రేటు 4.90%
గత 24 గంటల్లో చేసిన 3,25,081 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 87.88 కోట్ల పరీక్షలు చేశారు.
****
(Release ID: 1850512)
Visitor Counter : 138