గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఎంజిఎన్ఆర్ఈజిఎస్ కింద నిధులు విడుదల
Posted On:
27 JUL 2022 4:08PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదిలో కనీసం వంద రోజుల పాటు ఉపాధి కల్పించే హామీ పథకంగా డిమాండ్ ఆధారిత వేతన ఉపాధి పథకంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఈజిఎస్) అమలు జరుగుతున్నది. ఉపాధి కల్పించి గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి హామీ కల్పించాలన్న లక్ష్యంతో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ అమలు జరుగుతున్నది. పధకంలో పాల్గొంటున్న కుటుంబాలకు చెందిన వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని శారీరక పనులు స్వచందంగా చేస్తారు. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు విడుదల కావు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ లో 61,500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అంచనాలను సవరించిన తర్వాత 1,11,500 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు 98,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో పధకానికి 73,000 కోట్ల రూపాయల మేరకు కేటాయింపులు జరిగాయి.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల విడుదల నిరంతర ప్రక్రియ గా సాగుతుంది. క్షేత్ర స్థాయిలో పనులు జరుగుతున్న తీరును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు పథకం అమలుకు అవసరమైన నిధులను కేంద్ర విడుదల చేస్తుంది.
2018-19, 2019-20, 2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా విడుదల చేసిన నిధుల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
|
S. No.
|
రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం
|
2018-19
|
2019-20
|
2020-21
|
2021-22
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
6571.11
|
7204.72
|
10305.10
|
7182.67
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
198.01
|
210.20
|
340.28
|
453.74
|
3
|
అస్సాం
|
1030.97
|
1687.52
|
2602.33
|
2220.26
|
4
|
బీహార్
|
2819.36
|
3250.94
|
7284.24
|
5407.37
|
5
|
ఛత్తీస్‌గఢ్
|
2894.76
|
2640.32
|
3943.48
|
3894.34
|
6
|
గోవా
|
0.49
|
2.17
|
3.57
|
0.04
|
7
|
గుజరాత్
|
1024.50
|
747.58
|
1478.12
|
1615.24
|
8
|
హర్యానా
|
348.29
|
338.13
|
763.56
|
722.68
|
9
|
హిమాచల్ ప్రదేశ్
|
750.91
|
597.48
|
948.33
|
975.75
|
10
|
జమ్మూ కాశ్మీర్
|
793.34
|
1183.70
|
1152.32
|
950.14
|
11
|
జార్ఖండ్
|
1499.90
|
1272.93
|
3424.08
|
3063.83
|
12
|
కర్ణాటక
|
2978.13
|
5462.71
|
5500.99
|
6028.08
|
13
|
కేరళ
|
2340.49
|
3520.17
|
4286.78
|
3551.93
|
14
|
మధ్యప్రదేశ్
|
4529.10
|
4718.94
|
9086.73
|
8479.09
|
15
|
మహారాష్ట్ర
|
1948.92
|
1670.66
|
1600.26
|
2056.46
|
16
|
మణిపూర్
|
286.99
|
610.75
|
1306.74
|
563.11
|
17
|
మేఘాలయ
|
789.03
|
1024.44
|
1284.17
|
1121.66
|
18
|
మిజోరం
|
397.84
|
525.08
|
590.45
|
548.92
|
19
|
నాగాలాండ్
|
193.23
|
330.45
|
483.82
|
569.46
|
20
|
ఒడిశా
|
2163.28
|
2432.78
|
5215.29
|
5680.15
|
21
|
పంజాబ్
|
578.26
|
748.86
|
1239.14
|
1257.59
|
22
|
రాజస్థాన్
|
5244.71
|
7267.48
|
8920.76
|
9867.75
|
23
|
సిక్కిం
|
95.86
|
82.69
|
110.17
|
112.42
|
24
|
తమిళనాడు
|
4882.86
|
5559.69
|
8788.82
|
9638.13
|
25
|
తెలంగాణ
|
2958.17
|
2221.32
|
4111.21
|
4105.20
|
26
|
త్రిపుర
|
435.43
|
731.14
|
1194.99
|
988.88
|
27
|
ఉత్తర ప్రదేశ్
|
5304.95
|
6017.02
|
12014.10
|
8509.57
|
28
|
ఉత్తరాఖండ్
|
590.05
|
455.80
|
886.27
|
642.03
|
29
|
పశ్చిమ బెంగాల్
|
7185.26
|
8507.61
|
11454.05
|
7507.80
|
30
|
అండమాన్ మరియు నికోబార్ దీవులు
|
7.62
|
5.84
|
4.86
|
7.63
|
31
|
లక్షద్వీప్
|
0.16
|
0.24
|
0.00
|
0.30
|
32
|
పుదుచ్చేరి
|
14.61
|
16.92
|
26.84
|
13.07
|
33
|
లడఖ్
|
0.00
|
0.00
|
0.00
|
59.04
|
34
|
దాద్రా మరియు నగర్ హవేలీ, డామన్ , డయ్యూ
|
4.84
|
0.00
|
0.00
|
0.00
|
ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1845651)
Visitor Counter : 466