ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 473వ రోజు
189.46 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు దాదాపు 4 లక్షల డోసులు పంపిణీ
Posted On:
03 MAY 2022 8:43PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 189.46 కోట్ల ( 1,89,46,76,946 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు దాదాపు 4 లక్షల ( 3,93,359 ) టీకా డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:
దేశవ్యాప్త కొవిడ్ టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10405383
|
రెండో డోసు
|
10019302
|
ముందు జాగ్రత్త డోసు
|
4849361
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18416159
|
రెండో డోసు
|
17544424
|
ముందు జాగ్రత్త డోసు
|
7733272
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
29495504
|
|
రెండో డోసు
|
8026873
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
58555317
|
|
రెండో డోసు
|
42643156
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
555864944
|
రెండో డోసు
|
479542508
|
ముందు జాగ్రత్త డోసు
|
206044
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
202950824
|
రెండో డోసు
|
188311154
|
ముందు జాగ్రత్త డోసు
|
652644
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
126887791
|
రెండో డోసు
|
117330998
|
ముందు జాగ్రత్త డోసు
|
15241288
|
మొత్తం మొదటి డోసులు
|
1002575922
|
మొత్తం రెండో డోసులు
|
863418415
|
ముందు జాగ్రత్త డోసులు
|
28682609
|
మొత్తం డోసులు
|
1894676946
|
'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: మే 03, 2022 (473వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
9
|
రెండో డోసు
|
142
|
ముందు జాగ్రత్త డోసు
|
4390
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
19
|
రెండో డోసు
|
267
|
ముందు జాగ్రత్త డోసు
|
9936
|
12-14 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
45742
|
|
రెండో డోసు
|
51815
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
7123
|
|
రెండో డోసు
|
31744
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
13484
|
రెండో డోసు
|
112192
|
ముందు జాగ్రత్త డోసు
|
9139
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
3401
|
రెండో డోసు
|
26922
|
ముందు జాగ్రత్త డోసు
|
17968
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
2914
|
రెండో డోసు
|
17632
|
ముందు జాగ్రత్త డోసు
|
38520
|
మొత్తం మొదటి డోసులు
|
72692
|
మొత్తం రెండో డోసులు
|
240714
|
ముందు జాగ్రత్త డోసులు
|
79953
|
మొత్తం డోసులు
|
393359
|
జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1822481)
Visitor Counter : 146