ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కొవిడ్‌-19 తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 30 APR 2022 9:13AM by PIB Hyderabad

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 188.89 కోట్ల డోసులు అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 18,684

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.04%

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

గత 24 గంటల్లో 2,755 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,25,33,377 కు పెరిగింది.

గత 24 గంటల్లో 3,688 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 0.74%

వారపు పాజిటివిటీ రేటు 0.66%

గత 24 గంటల్లో చేసిన 4,96,640 కొవిడ్‌ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 83.74 కోట్ల పరీక్షలు చేశారు.   

****


(రిలీజ్ ఐడి: 1821595) సందర్శకుల సూచీ సంఖ్య : : 202
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Gujarati , Tamil , Malayalam