ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం- 449వ రోజు


185.68 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు 12 లక్షలకు పైగా డోసులు పంపిణీ

12-14 ఏళ్ల వారికి ఇప్పటివరకు 2.21 కోట్లకు పైగా డోసులు నిర్వహణ

Posted On: 09 APR 2022 8:14PM by PIB Hyderabad

భారతదేశ టీకా కార్యక్రమం 185.68 కోట్ల ( 1,85,68,86,782 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 12 లక్షలకు పైగా ( 12,55,277 ) టీకా డోసులు ఇచ్చారు. 12-14 ఏళ్ల వారికి ఇప్పటివరకు 2.21 కోట్లకు పైగా ‍( 2,21,44,238 ) డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన ప్రాధాన్యత వర్గాలకు (ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది, 60 ఏళ్లు పైబడినవారు) ఇప్పటివరకు 2.43 కోట్లకు పైగా ( 2,43,08,220 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:

దేశవ్యాప్త కొవిడ్‌ టీకాల సమాచారం

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10404088

రెండో డోసు

10004986

ముందు జాగ్రత్త డోసు

4534815

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18413910

రెండో డోసు

17520476

ముందు జాగ్రత్త డోసు

7010310

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

22144238

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

57636534

 

రెండో డోసు

39546185

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

555036141

రెండో డోసు

470020545

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

202818804

రెండో డోసు

186238308

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

126790538

రెండో డోసు

116003809

ముందు జాగ్రత్త డోసు

12763095

మొత్తం మొదటి డోసులు

993244253

మొత్తం రెండో డోసులు

839334309

ముందు జాగ్రత్త డోసులు

24308220

మొత్తం డోసులు

1856886782

 

'జనాభాలోని ప్రాధాన్యత వర్గాల'కు ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:

తేదీ: 09 ఏప్రిల్‌ 2022 (449వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

46

రెండో డోసు

502

ముందు జాగ్రత్త డోసు

9953

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

56

రెండో డోసు

888

ముందు జాగ్రత్త డోసు

14164

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

413384

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

38505

 

రెండో డోసు

123322

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

39497

రెండో డోసు

376578

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

6702

రెండో డోసు

84233

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

4514

రెండో డోసు

53045

ముందు జాగ్రత్త డోసు

89888

మొత్తం మొదటి డోసులు

502704

మొత్తం రెండో డోసులు

638568

ముందు జాగ్రత్త డోసులు

114005

మొత్తం డోసులు

1255277

 

జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాల వారిని వైరస్‌ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

 

***



(Release ID: 1815478) Visitor Counter : 155


Read this release in: English , Urdu , Hindi , Manipuri