ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం- 386వ రోజు
169 కోట్ల డోసులను దాటిన దేశవ్యాప్త టీకాల కార్యక్రమం
ఇవాళ రాత్రి 7 గంటల వరకు 40 లక్షలకుపైగా డోసులు పంపిణీ
Posted On:
05 FEB 2022 8:02PM by PIB Hyderabad
భారతదేశ టీకా కార్యక్రమం 169 కోట్ల ( 1,69,40,55,710 ) డోసులను దాటింది. ఈ రోజు రాత్రి 7 గంటల వరకు 40 లక్షలకు పైగా ( 40,57,946 ) టీకా డోసులు ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, గుర్తించిన వర్గాలకు ఇప్పటివరకు 1.46 కోట్లకు పైగా ( 1,46,98,311 ) ముందు జాగ్రత్త డోసులు ఇచ్చారు. అర్ధరాత్రి సమయానికి తుది నివేదికలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇప్పటివరకు ఇచ్చిన దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన మొత్తం టీకా డోసుల సమాచారం:
దేశవ్యాప్త కొవిడ్ టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
10397611
|
రెండో డోసు
|
9900374
|
ముందు జాగ్రత్త డోసు
|
3645706
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
18401123
|
రెండో డోసు
|
17312708
|
ముందు జాగ్రత్త డోసు
|
4675009
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
49210081
|
|
రెండో డోసు
|
5578349
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
544574950
|
రెండో డోసు
|
415437996
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
200951897
|
రెండో డోసు
|
173896178
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
125352419
|
రెండో డోసు
|
108343713
|
ముందు జాగ్రత్త డోసు
|
6377596
|
మొత్తం మొదటి డోసులు
|
948888081
|
మొత్తం రెండో డోసులు
|
730469318
|
ముందు జాగ్రత్త డోసులు
|
14698311
|
మొత్తం డోసులు
|
1694055710
|
'జనాభా ప్రాధాన్యత వర్గాల' ఆధారంగా ఇవాళ ఇచ్చిన టీకా డోసుల సమాచారం:
తేదీ: ఫిబ్రవరి 05, 2022 (386వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
262
|
రెండో డోసు
|
4588
|
ముందు జాగ్రత్త డోసు
|
35241
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
496
|
రెండో డోసు
|
8291
|
ముందు జాగ్రత్త డోసు
|
77303
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
343281
|
|
రెండో డోసు
|
962557
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
490849
|
రెండో డోసు
|
1293165
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
97432
|
రెండో డోసు
|
300681
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
70775
|
రెండో డోసు
|
191885
|
ముందు జాగ్రత్త డోసు
|
181140
|
మొత్తం మొదటి డోసులు
|
1003095
|
మొత్తం రెండో డోసులు
|
2761167
|
ముందు జాగ్రత్త డోసులు
|
293684
|
మొత్తం డోసులు
|
4057946
|
జనాభాలో కొవిడ్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వర్గాలను వైరస్ నుంచి రక్షించే సాధనంలా టీకాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని అనునిత్యం అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1795915)
Visitor Counter : 134