యు పి ఎస్ సి

యుపీఎస్‌సీ ద్వారా ఆగష్టు, 2021 నెల నియామక ఫలితాలు ఖరారు

Posted On: 22 SEP 2021 3:36PM by PIB Hyderabad

ఈ క్రింది నియామక ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపీఎస్‌సీ) ఆగస్టు, 2021 నెలలో ఖరారు చేసింది. సిఫార్సు చేయబడిన అభ్యర్థులకు నియామ‌క విష‌యం పోస్ట్ ద్వారా వ్యక్తిగతంగా తెలియజేయబడింది.


జాబితా కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..



(Release ID: 1757208) Visitor Counter : 153