ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం - 186వ రోజు

41.52 కోట్ల డోసులు దాటిన దేశవ్యాప్త టీకా కార్యక్రమం

ఇవాళ రాత్రి 7 గంటల వరకు, 31.79 లక్షలు దాటిన ప్రజలకిచ్చిన డోసుల సంఖ్య

18-44 మధ్య వయస్సువారికి ఇప్పటివరకు 13.44 కోట్లకుపైగా డోసులు

Posted On: 20 JUL 2021 7:58PM by PIB Hyderabad

ఇవాళ రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో, ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన కొవిడ్‌ టీకా డోసుల సంఖ్య 41.52 కోట్లను (41,52,25,632) దాటింది. టీకా సార్వత్రీకరణ నూతన దశ జూన్ 21 నుంచి ప్రారంభమైంది. ఇవాళ రాత్రి 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, ఇవాళ 31.79 లక్షలకుపైగా (31,79,469) టీకా డోసులను ప్రజలకు ఇచ్చారు.

https://ci6.googleusercontent.com/proxy/VyFg_6CXUxIQ9XYeiMyjmSXdBcZrPIxZz6Nc2rPzUyjMwVses3yf4OXpqumOmhZNBQdW-OecoBVdT2S4syvBVxnK1NRku1pPxo8GQpU66j-3-sk9R7ui_8mO7w=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Z5UU.jpg

 

ఇవాళ, 18-44 మధ్య వయస్సువారికి మొదటి డోసుగా 15,03,713, రెండో డోసుగా 1,36,257 డోసులను ఇచ్చారు. టీకా కార్యక్రమం మూడో దశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా ఉన్న 37 రాష్ట్రాలు/యూటీల్లోని 18-44 మధ్య వయస్సువారిలో 12,92,52,381 మంది తొలి డోసు తీసుకోగా, 52,11,066 మంది రెండో డోసు తీసుకున్నారు. 18-44 మధ్య వయస్సువారికి సంబంధించి మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ ఒక్కొక్కటి కోటికి పైగా డోసులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్, అసోం, ఛత్తీస్‌ఘడ్‌, దిల్లీ, హరియాణా, ఝార్ఖండ్, కేరళ, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమబంగాల్‌ రాష్ట్రాలు ఒక్కొక్కటి 10 లక్షలకు పైగా తొలి డోసు టీకాలను వయస్సుల వారికి అందించాయి.

దేశవ్యాప్తంగా 18-44 మధ్య వయస్సువారికి ఇప్పటివరకు ఇచ్చిన టీకాల వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి:

క్ర.సం.

రాష్ట్రం

తొలి డోసు

రెండో డోసు

1

అండమాన్‌ & నికోబార్‌ దీవులు

73292

84

2

ఆంధ్రప్రదేశ్‌

2830017

81029

3

అరుణాచల్‌ప్రదేశ్‌

335475

526

4

అసోం

3569430

155842

5

బిహార్‌

8499713

197785

6

ఛండీఘర్‌

273725

1747

7

చత్తీస్‌ఘడ్‌

3412121

94962

8

దాద్రా & నగర్‌ హవేలీ

223876

179

9

దామన్‌ & దయ్యు

161364

768

10

దిల్లీ

3507495

220667

11

గోవా

472052

11472

12

గుజరాత్‌

9528878

313514

13

హరియాణా

4066672

208561

14

హిమాచల్‌ప్రదేశ్‌

1280197

3200

15

జమ్ము&కశ్మీర్‌

1316711

49891

16

ఝార్ఖండ్‌

2998357

114912

17

కర్ణాటక

9003524

300119

18

కేరళ

2691584

221857

19

లద్దాఖ్‌

87195

14

20

లక్షద్వీప్‌

24222

109

21

మధ్యప్రదేశ్‌

11285893

488199

22

మహారాష్ట్ర

9874842

420721

23

మణిపూర్‌

454019

1192

24

మేఘాలయ

388833

382

25

మిజోరం

341123

1000

26

నాగాలాండ్‌

317981

584

27

ఒడిశా

4133697

263813

28

పుదుచ్చేరి

236169

1740

29

పంజాబ్‌

2201368

68681

30

రాజస్థాన్‌

9372383

248845

31

సిక్కిం

286059

189

32

తమిళనాడు

7440905

350885

33

తెలంగాణ

5015419

389917

34

త్రిపుర

991955

15341

35

ఉత్తరప్రదేశ్‌

15098493

554766

36

ఉత్తరాఖండ్‌

1791644

43572

37

పశ్చిమ బంగాల్‌

5665698

384001

 

మొత్తం

129252381

5211066

 

****



(Release ID: 1737384) Visitor Counter : 151


Read this release in: English , Hindi , Tamil