వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఉల్లిపాయ ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
प्रविष्टि तिथि:
28 DEC 2020 8:03PM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతి చేయడంపై ఉన్న నిషేధాన్ని జనవరి 1వ తేదీ నుంచి (01.01.2021) కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
****
(रिलीज़ आईडी: 1684249)
आगंतुक पटल : 181